Begin typing your search above and press return to search.
చూపులనే కాదు.. ఎద పరువాలను కూడా ఎరగా వేస్తోందీ భామ..!!
By: Tupaki Desk | 25 Dec 2020 2:39 PM ISTతెలుగు సినీ ప్రియులకు పెద్దగా పరిచయం లేని బాలీవుడ్ భామ ఐషా శర్మ. రాంచరణ్ సరసన చిరుత సినిమాలో ఆడిపాడిన హీరోయిన్ నేహా శర్మ చెల్లెలే ఈ ఐషా శర్మ. అమ్మడికి మోడలింగ్ అంటే పిచ్చి. అందుకే మోడలింగ్ ద్వారానే అవకాశాలు పొందుతూ బాలీవుడ్ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. గతేడాది విడుదలైన సత్యమేవ జయతే' సినిమా ద్వారా బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై అడుగు పెట్టిన అమ్మడు.. తర్వాత అవకాశాలు రాక మోడలింగ్ లోనే కొనసాగుతోంది. అయితే ఇటీవలే ఒక స్టార్ హీరో సరసన సైడ్ హీరోయిన్ గా అవకాశం ఇస్తే అమ్మడు ఒప్పుకోలేదట. కానీ మోడలింగ్ మాత్రం వదిలిపెట్టలేదు ఈ వయ్యారి. గతంలో రామ్ సరసన అవకాశం మిస్ చేసుకోవడమే గాక పూరీ డైరెక్షన్ లో వచ్చిన 'రోగ్' మూవీ కూడా వదులుకుందట.
ఇక సోషల్ మీడియాలో ఐషాకి ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా లేదు. నెటిజన్లను తన గ్లామరస్ లుక్స్, షేప్ లతో ఓ రేంజిలో అలరిస్తుంది. ఇంస్టాగ్రామ్ వేదికగా ఫొటోస్ షేర్ చేస్తూ రచ్చ చేస్తున్న ఐషా.. అభిమానులను మాత్రం తన అందాలతో ఆకట్టుకుంటుంది. తాజాగా అమ్మడు పోస్ట్ చేసిన చిలిపి లుక్స్ పిక్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఫోటో చూస్తేనే అర్ధమవుతుంది ఐషాకి మేకప్ వేసుకోలేదని.. ఎక్కువగా అలంకరణ చేసుకోవడం ఈ భామకు నచ్చదట. ప్రస్తుతం ఇండియన్ హాట్ మోడల్స్ లో ఒకరిగా ఐషా పేరు పొందుతోంది. కొత్త పోజులో తన అందమైన కంటి చూపు బాణాలతో పాటు ఎద పొంగులను కూడా అభిమానులకు విందు చేస్తోంది. ఇలాంటి ఫోటో షూట్స్, పోజులు ఐషాకి కొత్తేమి కాదు. ఇప్పటికే బికినీ ఫొటోస్ లో పిచ్చెక్కించిన ఐషా ఈ ఫోటోలో మాత్రం కుర్రకారుకు కావాల్సిన అందాలను ఎరగా వేసింది. తన అందంతో చూసిన వారందరిని కట్టిపడేస్తుంది ఈ భామ. అవకాశం వస్తే మాత్రం రెచ్చిపోయేలా ఉందని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.