Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: చిరుత సిస్టర్ ఇంత హాటా

By:  Tupaki Desk   |   5 March 2018 5:35 AM GMT
ఫోటో స్టోరి: చిరుత సిస్టర్ ఇంత హాటా
X
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గత కొంత కాలంగా కొత్తగా పరిచయం అవుతోన్న హీరోయిన్స్ సంఖ్య చాలా వరకు పెరిగిపోతోంది. ఆ లిస్టులో సింపుల్ గా ఎంట్రీ ఇచ్చే హీరోయిన్స్ కన్నా హాట్ లుక్స్ తో రచ్చ చేసే భామలే ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా నార్త్ మోడల్స్ అయితే గ్లామర్ అందాలను ఫొటో షూట్స్ తో ముందే వైరల్ అయ్యేలా చేస్తున్నారు. ఈ రోజుల్లో చాలా వరకు అలాంటీ భామలే తొందరగా ఇండస్ట్రీలో సెట్ అవుతున్నారు.

అప్పట్లో చిరుత సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన నేహా శర్మ అందరికి గుర్తుండే ఉంటుంది. మెగా పవర్ స్టార్ తొలి సినిమాలో అవకాశం అందుకొని అందాలతో రచ్చ చేసిన ఆ బ్యూటీ ఎక్కువగా సక్సెస్ అవ్వలేదు గాని ఆమె అందానికి మాత్రం చాలా మంది ఫిదా అయ్యరు. ఇకపోతే ఇప్పుడు అదే తరహాలో ఆమె సిస్టర్ ఐషా శర్మ కూడా ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. అయితే నేహా సినిమాల్లోకి వచ్చాక ఘాటుగా కనిపిస్తే ఆమె మాత్రం ఇంకా ఎంట్రీ ఇవ్వకుండానే బికినీతో మైండ్ బ్లాక్ చేస్తోంది.

ఆమె సోషల్ మీడియాలో ఎక్కువగా గ్లామర్ ఫొటోలే ఉన్నాయి. రీసెంట్ గా ఇచ్చిన స్టిల్ లో అయితే ఐషా హాట్ స్టిల్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ఘాటైన క్లివేజ్ స్కిన్ షో అందాలతో సరికొత్తగా కనిపించి అందరిని ఆకట్టుకుంది. చూస్తుంటే బాలీవుడ్ లో మొదటి అవకాశాన్ని తొందరగా అందుకునేలా ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.