Begin typing your search above and press return to search.
డాడ్ తరువాత తమ్ముడికి మెగా స్టయిలింగ్
By: Tupaki Desk | 7 March 2017 11:01 AM GMTమొన్న డాడీ మెగాస్టార్ చిరంజీవికి ఇరగదీసే స్టయిలింగ్ చేసింది సుస్మితా కొణిదెల. అయితే ఇప్పుడు స్టయిలింగ్ ను ఫుల్ టైమ్ ప్రొఫెషన్ గా మార్చుకునే పనిలో ఉంది ఈ అమ్మడు. ''ఖైదీ నెం 150'' తరువాత ఇప్పుడు జూనియర్ ఖైదీ రామ్ చరణ్ కు కూడా స్టయిలింగ్ చేయబోతోంది. పదండి ఆ సంగతేంటో చూద్దాం.
ఖైదీ నెం 150 సినిమాలో చిరంజీవి చాలా ఫ్రెష్ గా కనిపించారంటే.. అందుకు ముఖ్యంగా సుస్మిత తీర్చిదిద్దిన డిజైన్లు కూడా కారణమే. ఆమె ఎంతో జాగ్రత్తలు తీసుకుని.. రకరకాల లేటెస్ట్ ఫ్యాబ్రిక్స్ ను ఎంచుకుని.. సరైన రంగులను ఫిక్స్ చేసుకుని.. ఆ క్లాత్ తో కొత్తగా షర్టులూ ఫ్యాంట్లూ కుట్టించి.. వాటినిన చిరంజీవికి నప్పేలా చేసి.. వెండితెరపై కళగా కనిపించేలా తీర్చిదిద్ది.. ఔరా అనిపించుకుంది. అందుకే ప్రతీ పాటలోనూ చిరంజీవి బట్టలు హైలైట్ అయిపోయాయ్. అలాగే ఇతర సీన్స్ లో కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు తనకు కూడా అలాంటి బ్రిలియంట్ వర్క్ చేసిపెట్టాలని రామ్ చరణ్ కోరడంతో.. రేపు 20వ తారీఖు నుండి మొదలయ్యే సుకుమార్ సినిమా కోసం కూడా ఆమెనే స్టయిలింగ్ చేస్తోంది.
ఇప్పటికే రామ్ చరణ్ కోసం చాలా లుక్స్ రెడీ చేసి టెస్ట్ చేసి.. ఇప్పుడు ఒక స్టయిల్ ఫిక్స్ చేసిందట. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే స్టోరీ.. సుస్మిత స్టయిలింగ్ ఎలా ఉండబోతోందంటూ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/