Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: బికినీలో క‌రోనా ప‌టానీ

By:  Tupaki Desk   |   3 March 2020 4:45 AM GMT
ఫోటో స్టోరి: బికినీలో క‌రోనా ప‌టానీ
X
బికినీ వేయాలంటే కొన్ని ప్ర‌త్యేక‌ అర్హ‌త‌లు ఉండాలి. ప‌ర్ఫెక్ట్ టోన్డ్ మ‌జిల్స్.. తీర్చిదిద్దిన రూపురేఖ‌లు.. కిక్కెక్కించే వ‌య్యారం .. ఇలాంటి వ్య‌వ‌హారం చాలానే ఉండాలి. న‌డుము కొల‌త‌ల నుంచి యాబ్స్ వ‌ర‌కూ ప్ర‌తిదీ ట్రిమ్ గా క‌నిపించాలి. ఏ ర‌కంగా చూసినా దిశా ప‌టానీ అంత ప‌ర్ఫెక్ట్ ఫిట్ వేరొక‌రు ఉండ‌రేమో! అస‌లు బికినీ అంటే దిశా .. దిశా అంటే బికినీ అన్న‌ట్టుగా ఒదిగిపోవ‌డం త‌న‌కే చెల్లింది.

ప్ర‌ఖ్యాత సీకే బ్రాండ్ కి దిశా ప‌టానీ ప్ర‌చారం ఓ రేంజులో క‌లిసొచ్చిందంటే ఇన్ని అర్హ‌త‌లు త‌న‌కు ఉన్నాయి కాబ‌ట్టే. ఇక దిశా సోష‌ల్ మీడియా ట్రీట్ గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నే లేదు. నిరంత‌రం ఏదో ఒక జిమ్మింగ్ వీడియోతో చెల‌రేగుతూనే ఉంది. ఎప్ప‌టిక‌ప్పుడు బికినీ ఫోటోల‌తో విరుచుకుప‌డుతూనే ఉంటుంది.

తాజాగా వైట్ అండ్ పింక్ టూపీస్ బికినీలో దిశా వెర్రెత్తించింది. బికినీ బీచ్ లో స‌ర్ఫింగో రాఫ్టింగో చేసేందుకు బ‌య‌ల్దేరిందిలా. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇంట‌ర్నెట్ ని క‌రోనా వైర‌స్ లా షేక్ చేస్తోంది. ఈ బికినీ చూడ‌గానే క‌రోనా ప‌టానీ అంటూ పిలిచేస్తూ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాల్లో ఊగిపోతున్నారంతే! ఇక మాజీ ప్రియుడు టైగ‌ర్ ష్రాఫ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా దిశా షేర్ చేసిన ఓ డ్యాన్సింగ్ క్లిప్ ఇప్ప‌టికే అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. టైగ‌ర్ న‌టించిన భాఘి 3లోనూ దిశా ఓ స్పెష‌ల్ పాట‌లో మెర‌వ‌నుంది. ఇందులో శ్ర‌ద్ధా క‌పూర్ క‌థానాయిక‌గా న‌టించింది.