Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఆమీ తూమీ తేల్చుకుంటోంది

By:  Tupaki Desk   |   12 July 2017 10:23 PM IST
ఫోటో స్టోరి: ఆమీ తూమీ తేల్చుకుంటోంది
X
అమీ తుమీ అంటూ ప్రేక్షకులకు పరిచయమైన భామ అదితి మ్యాకల్. ఈ సినిమా కారణంగా ఏదైనా గుర్తింపు వచ్చుంటే.. దానిలో మూడొంతులు దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ పట్టుకెళ్లిపోయాడు. మిగిలిన బ్యాలెన్స్ ఏమైనా ఉంటే దాన్ని శ్రీనివాస్ అవసరాల.. అడివి శేష్.. వెన్నెల కిషోర్ పట్టుకెళ్లిపోయారు.

దీంతో హీరోయిన్ అదితికి పెద్దగా దక్కిందేమీ లేదు. తాను ఆ సినిమాతో పరిచయమయ్యానని చెప్పుకునేందుకు తప్ప మరే అవకాశం ఈ భామకు చిక్కలేదు. అందుకే ఆ క్రేజ్ ను ఉపయోగించుకుని.. తనకు అవకాశాలు అందిపుచ్చుకునేందుకు చక్కని ఐడియా వేసింది అదితి. అమీ తుమీ తేల్చేసుకునేందుకు ఫిక్సయిపోయినట్లుంది. అందుకే క్లీవేజ్ అందాలను ఆరబోసేస్తూ ఫోటోషూట్ చేసి పారేసింది. లోదుస్తుల టైపులో ఉన్న టాప్ వేర్ తో.. మెడలో వయ్యారంగా వేలాడుతున్న హారం.. డీప్ క్లీవేజ్ అందాలను చూపిస్తున్న అదితి.. అమ్మడి స్కిన్ టోన్ ని మరింత మెరిసేలా చేస్తున్న కలర్ లో డ్రెసింగ్ తో తెగ పోజులు ఇచ్చేసింది. అదే కలర్ లిప్ స్టిక్ తెగ ఊరించేస్తోంది ఈ బ్యూటీ.

పాపం నడుమును మాత్రం చేత్తో దాచుకునేందుకు ప్రయత్నించింది కానీ.. అది కూడా సెక్సీ లుక్ నే తెచ్చిపెట్టింది. నాభిని సగం వరకూ దాచిపెడుతూ.. అక్కడ డెకరేట్ చేసిన రింగ్ కనిపించీ కనిపించకుండా అదితి మ్యాకల్ ఇచ్చిన పోజ్ అదిరిపోయింది. మరి తన అందాలతో ఇంతగా ఇచ్చిన స్టైలింగ్ స్టేట్మెంట్ ఎవరికి అర్ధం అయినా కాకపోయినా.. మూవీమేకర్స్ కి అర్ధమైతే అంతే చాలు.