Begin typing your search above and press return to search.

టాప్ లేకుండా హార్ట్ ఎటాక్ ఇచ్చింది

By:  Tupaki Desk   |   15 Sept 2017 9:53 AM IST
టాప్ లేకుండా హార్ట్ ఎటాక్ ఇచ్చింది
X
ప్రస్తుత రోజుల్లో టాలీవుడ్ కి ఎక్కువ మంది హీరోయిన్స్ ని పరిచయం చేసిన దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన పూరి జగన్నాథ్ అనే చెప్పాలి. ఆయన పరిచయం చేసిన భమల్లో స్టార్ హీరోయిన్ గా మారిన భామలు ఉన్నారు అలాగే ఒక రెండు మూడు సినిమాలతో కనుమారుగైన హీరోయిన్స్ కూడా ఉన్నారు. ఈ మధ్య అయితే ఆయన పరిచయం చేసిన హీరోయిన్స్ పరిస్థితి కూడా ఆయానాలనే అయ్యింది. ఇప్పుడు అదే పరిస్థితుల్లో ఉంది అదా శర్మ.

మొదట బాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకున్న ఈ భామ పూరి సినిమా అనగానే పరుగెత్తుకుంటూ వచ్చింది. నితిన్ తో తీసిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగులో అడుగు పెట్టి గ్లామరసం చిందింది. ఆ తర్వాత సినిమా రిజల్ట్ అమ్మడికి గట్టిగానే స్ట్రోక్ ఇచ్చిందిలే. బడా సినిమాలు ఏవి రాలేదు. ఇక అమ్మడు కొందరు హీరోయిన్లు ప్రయోగించిన ఫార్ములను ఆచరణలో పెడుతోంది. ఏకంగా టాప్ లెస్ తో పొజిచ్చి మిల్కి అందాలను ఆరబోస్తోంది. తన కురులతో ఒంపుసొంపులను కవర్ చేస్తూ.. ఓ ఆయుధాన్ని పట్టుకొని ఓర లుక్కులు ఇచ్చింది. ముఖ్యంగా చూసే ప్రతి ఒక్కరి చూపుని ఆమె ఎర్రటి పేదల వైపు లాగేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇంతకుముందు ఇదే తరహాలో టాప్ లేకుండా పోజ్ ఇచ్చిన భామలకు ఎన్నో కొన్ని ఆఫర్లు వచ్చాయి. కానీ వారికంటే ఎక్కువ అందాలు ఉన్న అదా శర్మకి ఛాన్సులు రావా అంటున్నారు నెటీజన్స్. మొత్తానికి ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు కనిపించని విధంగా కనిపించి ఓ విధంగా షాక్ ఇచ్చిందనే చెప్పాలి. మరి అమ్మడి పాట్లు ఎంతవరకు ఉపయోగపడతయో చూద్దాం.