Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : ఆందాల ప్రదర్శణలో నీ తర్వాతే అంతా

By:  Tupaki Desk   |   11 Jun 2021 12:30 PM GMT
ఫొటోటాక్‌ : ఆందాల ప్రదర్శణలో నీ తర్వాతే అంతా
X
తెలుగు ప్రేక్షకులకు పూరి జగన్నాద్‌ హార్ట్‌ ఎటాక్ తో అదా శర్మను పరిచయం చేశాడు. ఆ సినిమాలో అదాను సాధ్యం అయినంత అందంగా పూరి చూపించాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన అదా శర్మ అంతగా ఆకట్టుకోలేక పోయింది. అందం విషయంలో ప్రతి సినిమాలో కూడా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్నా సినిమా కమర్షియల్‌ గా సక్సెస్‌ కాకపోవడం ఇంకా ఆమెకు ఆఫర్లు తగ్గిపోయాయి. తెలుగులో ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు పెద్దగా ఏమీ లేవు. అయినా కూడా ఈమె గురించి రెగ్యులర్ గా నెట్టింట చర్చ జరుగుతూనే ఉంటుంది.

అందుకు కారణం ఈమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేసే అందమైన ఫొటోలు మరియు ఆకట్టుకునే జిమ్నాస్టిక్స్‌ ఫోజులు. అందంతో పాటు మంచి ఫిజిక్ మరియు జిమ్నాస్టిక్స్ తెలిసిన కారణంగా అదా శర్మ ఫొటోలు రెగ్యులర్‌ గా వైరల్‌ అవుతూనే ఉంటాయి. అదా శర్మ సోషల్‌ మీడియా అకౌంట్ ను ఫాలో అయ్యే వారు చాలా మంది అందాల ప్రదర్శణ విషయంలో మీ తర్వాతే మిగిలిన వారు అంతా అంటూ చాలా పాజిటివ్‌ కామెంట్స్ పెడుతూ ఉంటారు.

సింపుల్‌ గా థైస్‌.. క్లీవేజ్‌.. నాభి అందాలను ప్రదర్శిస్తూ ఎంటర్‌ టైన్ చేసే అదా శర్మ ఫాలో అవుతున్న వారు అరకోటి మందికి పైగానే ఉన్నారు. అదా శర్మ అందాల ప్రదర్శణ తో పాటు తన డైలీ లైఫ్ ను రెగ్యులర్ గా సోషల్‌ మీడియా ద్వారా ఎక్స్‌ పోజ్‌ చేస్తూ ఉంటుంది. చాలా సింపుల్ గా అందాల ప్రదర్శణ చేయడంలో నిజంగానే అదా శర్మ తర్వాతే మిగిలిన వారు. ఎక్స్‌ పోజింగ్‌ చేస్తున్నట్లుగా అనిపించకుండా ఎక్స్‌ పోజ్‌ చేయడం ఈమె నైజం అంటారు కొందరు. ఈ ఫొటో చూస్తుంటే అదే అనిపిస్తుంది కదా..!