Begin typing your search above and press return to search.

టాప్ లేపిన అదా.. పూల‌తో ఫూల్స్ ని చేసింది!

By:  Tupaki Desk   |   14 Oct 2020 12:45 PM IST
టాప్ లేపిన అదా.. పూల‌తో ఫూల్స్ ని చేసింది!
X
అదా శ‌ర్మ‌... ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. టాలీవుడ్ ‌లో పెద్ద‌గా గుర్తింపుని,.. హిట్ ల‌తో ల‌క్ క‌లిసిరా‌ని హీరోయిన్ గా సుప‌రిచితం. ఇన్ స్టా వేదిక‌గా మాత్రం స్టార్ హీరోయిన్ ల‌కు మించి ఫ్యాన్ ఫాలోయింగ్‌ సొంతం చేసుకుంటోంది. సినిమాల కంటే త‌న ఫొటో షూట్ల‌తో .. హాట్ హాట్ వ‌ర్క‌వుట్ ల‌తో నెటిజ‌న్స్ ని క‌వ్విస్తూ ఫాలో వ‌ర్స్ అయ్యేలా మాయ చేస్తోంది. ఇటీవ‌ల వ‌రుస వ‌ర్క‌వుట్ వీడియోలు.., ఫొటోలతో ఇన్ స్టాని హీటెక్కించింది.

తాజాగా మ‌రో అడుగు ముందుకేసి బోల్డ్ షోతో పిచ్చెక్కించేస్తోందిలా. ప్ర‌తిసారీ ఏదో ఒక ఆస‌క్తిక‌ర‌ థీమ్ ‌ని ఎంచుకుని దాని ఆధారంగా డ్రెస్ కోడ్ ని మెయింటైన్ చేస్తూ ఫ్యాన్స్ ని క‌వ్వించ‌డ‌మే ప్ర‌ధానంగా పెట్టుకుంది. అందాల ప్ర‌ద‌ర్శ‌న‌కు ఇన్ స్టాతో పాటు ట్విట్ట‌ర్ ని వేదిక‌గా చేసుకున్న అదా శ‌ర్మ తాజాగా టాప్ లెస్ షోతో ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

ఎద అందాల‌కు ఫ్ల‌వ‌ర్స్ ‌ని క‌వ‌ర్ చేస్తూ ఫొటోల‌కు పోజులిచ్చిన ఫొటో ని తాజాగా షేర్ చేసింది. బోల్డ్ అవ‌తార్ ‌లో అదా క‌నిపించే స‌రికి అంతా ఒక్క‌సారిగా షాక్ కు గుర‌య్యారు అభిమానులు. అయితే తాను ఎదుటివారిని ఫ్ల‌వ‌ర్స్ తో ఫూల్స్ ‌ని చేశాన‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. పువ్వుల‌తో మ్యాజిక్ చేసిందా.. లేక పూల‌ని అడ్డుపెట్టుకుని అందాల క‌నిపించ‌కుండా చేసిందా అన్న‌ది మీరే క‌నిపెట్టాలి!