Begin typing your search above and press return to search.

పెళ్ల‌య్యాక ఇంకా ఎక్కువైందిగా టూమ‌చ్ గా!

By:  Tupaki Desk   |   15 July 2021 10:31 AM GMT
పెళ్ల‌య్యాక ఇంకా ఎక్కువైందిగా టూమ‌చ్ గా!
X
సోష‌ల్ మీడియాల్లో శ్రీ‌య హాట్ హాట్ ఫోజులు వైర‌ల్ గా మారుతున్న సంగ‌తి తెలిసిందే. సినిమాల‌తో సంబంధం లేకుండా నెటిజ‌నుల్లో..అభిమానుల్లోనూ నిరంత‌రం హాట్ టాపిక్ గా మారుతోంది. ట్రెండీ ఫోటోల‌ను షేర్ చేస్తూ క్రేజీ భామ‌గా యూత్ గుండెల్లో నిలుస్తోంది. అగ్ర హీరోయిన్ గా రాణిస్తోన్న స‌మ‌యంలో ఎలాంటి హ‌వా సాగించిందో ఇప్ప‌టికీ బోయ్స్ లో అదే ఫాలోయింగ్ ని మెయింటెన్ చేస్తుంది.

ఏ ఇత‌ర నాయిక‌కు సాధ్యం కానిది శ్రీ‌య‌కు మాత్ర‌మే సాధ్య‌మైన‌ది. నిరంత‌రం ఈ పెళ్లైన భామ నెట్టింట్లో హాట్ హాట్ గా అందాల ఆర‌బోత‌తో చేసే ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఇన్ స్టా..ట్విట‌ర్ లో శ్రియ హాట్ ఫోటోలు ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. తాజాగా భ‌ర్త ఆండ్రూ తో క‌లిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ఫోటోల‌ను లీక్ చేసింది. వీటిలో కొన్ని ప్ర‌యివేట్ ఫోటోలు ఇంత‌కుముందు ఇంట‌ర్నెట్ ని షేక్ చేశాయి. తాజాగా ఈ సిరీస్ లో టూపీస్ బికినీ లో టూమ‌చ్ గా ఆర‌బోసి కంటికి కునుకు క‌రువ‌య్యేలా చేసింది.

పింక్ క‌ల‌ర్ టూపీప్ లో ఓపెన్ టాప్ లుక్ తో జంక్ష‌న్ జామ‌య్యేలా చేసింది. 360 డిగ్రీస్ కోణంలో శ్రియ టాప్ ఓపెన‌ప్ చేసి హోయ‌లు పోయింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. పెళ్ల‌యినా ఎక్క‌డా త‌గ్గ‌లేదు! అంటూ ఈ న‌టి పై కామెంట్లు కూడా అదే స్థాయిలో వేడెక్కిస్తున్నాయి. ప్ర‌స్తుతం శ్రియ పాన్ ఇండియా సినిమా ఆర్.ఆర్.ఆర్ లో కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. ఆమె పాత్ర చిత్రీక‌ర‌ణ కూడా పూర్త‌యింది. అలాగే త‌మిళ్ లో మూడు సినిమాలు చేసింది. అవ‌న్నీ షూటింగ్ పూర్తిచేసుకుని రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. క‌రోనా క్రైసిస్ వ‌ల్ల రిలీజ్ ఆల‌స్య‌మైంది.