Begin typing your search above and press return to search.
నీ క్యూట్ నెస్ కి సాహో.. నీ అందంకు సాహో
By: Tupaki Desk | 14 Nov 2022 5:00 AM ISTబాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రద్దా కపూర్ రెగ్యులర్ గా తన అందాలను ఆరబోస్తూ ఆకట్టుకుంటూ ఉంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఈ ఫోటోలు వావ్ క్యూటీ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేసే విధంగా ఉన్నాయి అనడంలో సందేహం లేదు. సాదారణంగా మేకప్ లేకుండా.. సింపుల్ గా ఇలా ఫోటోలు షేర్ చేస్తే జనాలు పట్టించుకోరు.
శ్రద్దా కపూర్ తన క్యూట్ నెస్ తో అందాలను ఏమాత్రం ఆరబోయకుండా కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందరితో కూడా వావ్ అనిపించుకుంటూ ఉంది. క్లోజప్ లో చెరిగి పోయిన జుట్టుతో ఈ అమ్మడు మరింత అందంగా కనిపిస్తుంది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ శ్రద్దా కపూర్ యొక్క అందంకు ఫిదా అవుతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
హిందీలో ఈ అమ్మడు మెల్ల మెల్లగా సినిమాలు చేస్తూ కెరీర్ లో ముందుకు సాగుతోంది. హీరోయిన్ గా ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు హిందీలో వచ్చే ఏడాది వరుసగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. భారీ అందాలు ఆరబోస్తూ ఎప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉన్న శ్రద్దా కపూర్ కు తాజాగా మరో స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం వచ్చిందట.
తెలుగు లో ప్రభాస్ కు జోడీగా సాహో సినిమా లో నటించడం తో సౌత్ ఇండియాలో కూడా ఈఅమ్మడికి మంచి గుర్తింపు అయితే లభించింది. ముద్దుగుమ్మ అందాల ఆరబోతకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు.
సాహో సినిమా లో నటించిన తర్వాత తెలుగు లో ఈమె మళ్లీ మళ్లీ నటించాలని ఇక్కడి ప్రేక్షకులు కోరుకుంటున్నారు. కానీ ప్రస్తుతానికి తెలుగు లో కానీ సౌత్ లో కానీ ఈ అమ్మడు నటించేందుకు పెద్దగా ఆసక్తి కనబర్చుతున్నట్లుగా లేదు అనిపిస్తుంది. హిందీలో ఈమె నటిస్తున్న సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిందీ బాక్సాఫీస్ వద్దకు రాబోతున్న నేపథ్యంలో ఈమె కెరీప్ పై అంతా దృష్టి పెట్టారు.