Begin typing your search above and press return to search.

శ్రద్ధ హాట్ షో.. హీట్ పెరిగిపోతుందోచ్

By:  Tupaki Desk   |   6 Feb 2023 11:30 AM IST
శ్రద్ధ హాట్ షో.. హీట్ పెరిగిపోతుందోచ్
X
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్.. ఎంత ఫేమస్ ఓ చెప్పనక్కరలేదు. ఆమె తన గ్లామర్ షోతో కుర్రాకారు మతిపోగొడుతూ.. అందాలను ఆరబోస్తూ ఉంటుంది. ఇక తాజా శ్రద్ద తన ఎద అందాలతో మెస్మరైజ్ చేస్తోంది. శ్రద్దా పోస్ట్ చేసిన లేటెస్ట్ పిక్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన జోడీగా నటించిన చిత్రం సాహో. ఈ ప్రభాస్ కు జోడీగా శ్రద్దా నటించి మంచి మార్కులే కొట్టేసింది. సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా బాగానే అనిపించినా.. ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేక పోయింది. ఇక ఈ హీరోయిన్ తన గ్లామర్ షోలో తగ్గేదే లేదంటోంది. సోషల్ మీడియాను షేక్ చేసేలా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ.. కుర్రాకారు గుండెల్లో మంట పుట్టిస్తోంది. ఇక తన పిక్స్ తో తన పాపులారిటీని మరింత పెంచేస్తోంది.

ఎప్పుడూ నెట్టింట యాక్టివ్ గా ఉండే ఈ భామ... తన వ్యక్తిగత విషయాలను షేర్ చేసకుంటూ తన అభిమానులను పలకరిస్తూ ఉంటుంది. అలాగే లేటెస్ట్ అవుట్ ఫిట్ లో అదిరిపోయే ఫొటోషూట్లు చేస్తూ.. ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడింది. ఇక శ్రద్ధా దాస్ తెలుగు ఆడియెన్స్ కు కూడా చాలా దగ్గరైందనే చెప్పాలి. ప్రభాస్ సరసన ఈ బ్యూటీ నటించి.. వీళ్ల కెమిస్ట్రీకి తెలుగు ఆడియెన్స్ అయితే ఫిదా అయ్యారనే చెప్పాలి. ఇక అంతకు ఆషిక్ 2 సినిమాలో నటించి సౌత్ ఆడియెన్స్ కు మరింత దగ్గరైంది. తెలుగులో చేసింది ఒక్కసినిమా అయిన శ్రద్ధా కపూర్ కు సౌత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. మరోవైపు బాలీవుడ్ లోనూ వరుస చిత్రాల్లో నటించి నార్త్ ఆడియెన్స్ ను అలరిస్తూనే ఉంది.

తాజాగా శ్రద్దా పోస్ట్ చేసిన పిక్స్ లో శ్రద్దా అందాలు ఆకట్టుకుంటున్నాయి. పింక్ డ్రెస్ లో శ్రద్దా గ్లామరస్ గా ఉంది. ఎద అందాలు చూపిస్తూ టెంప్ట్ చేస్తోందీ ఈ భామ. శ్రద్దా గ్లామర్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైక్ లు, కామెంట్లతో పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇక దీనికి ఇట్స్ మండే..లెట్స్ స్లె టుడే అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.