Begin typing your search above and press return to search.
ఈ క్యూటీ ఎవరో చెప్పుకోండి చూద్దాం
By: Tupaki Desk | 4 Sept 2022 5:19 PM ISTఫోటోటో చాలా క్యూట్ గా డాన్స్ మూమెంట్స్ ను ట్రై చేస్తున్న క్యూటీ ఎవరో గుర్తు పట్టారా.. ఆమె ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఆమెకు గుర్తింపు ఉంది. బాలీవుడ్ లో కూడా వరుసగా రెండు మూడు సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు సౌత్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ గా కూడా నిలిచింది.
ఇప్పటికే ఈ అమ్మడు ఎవరో గుర్తు పట్టే ఉంటారు.. ఔను నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. పుష్ప తో పాన్ ఇండియా స్థాయిలో తగ్గేదేలే అన్నట్లుగా నిలిచిన రష్మిక మందన్నా చిన్నప్పటి నుండే కాస్త యాక్టివ్. 2005 సంవత్సరంలో ఒక స్కూల్ కార్యక్రమంలో రష్మిక మందన్నా ఈ డాన్స్ చేసినట్లుగా చెప్పుకొచ్చింది.
రెడ్ డ్రెస్ లో చాలా క్యూట్ గా ఉన్న రష్మిక మందన్నా తాను ఈ ఫోటోలో ఏ పాటకు డాన్స్ చెస్తున్నానో కనిపెట్టండి అంటూ 2004/2005 సంవత్సంలోని పాట అంటూ హింట్ కూడా ఇచ్చింది. చాలా మంది చాలా రకాల సమాధానాలను కామెంట్స్ గా ఇస్తున్నారు. అసలు సమాధానం ఏంటీ అనేది మాత్రం రష్మిక ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
ప్రస్తుతం రష్మిక పుష్ప 2 సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. అంతే కాకుండా తెలుగు లో ఈ అమ్మడు మరో పెద్ద సినిమాలో నటిస్తోంది. తమిళంలో విజయ్ కి జోడీగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ లో ఈ అమ్మడు వరుసగా సినిమాలను చేస్తూ ఉంది.