Begin typing your search above and press return to search.
తెలుగు పిల్ల.. పిచ్చ హాట్ గా..
By: Tupaki Desk | 10 Nov 2015 7:00 AM ISTపునర్ణవి భూపాలం.. ఇలా చెబితే ఎక్కువ మందికి తెలీకపోవచ్చు కానీ.. ఉయ్యాలా జంపాలా మూవీలో హీరోయిన్ ఫ్రెండ్ అంటే మాత్రం టక్కుమని గుర్తుపట్టేస్తారు. ఇప్పుడీ చిన్నది హీరోయిన్ అయిపోయింది. సినిమా పేరేంటో తెలుసా.. 'ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ'.
అవును.. అదే సినిమా పేరు. డిఫరెంట్ గా ట్రై చేసిన డైరెక్టర్ చందు.. పేరులోనే సూపర్ హిట్ తగిలించేసుకున్నాడు. ఇందులో హెచ్ హెచ్ మహదేవ, ఐశ్వర్య అడ్డాల, సిరిశ్రీ, పునర్ణవి భూపాలం హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తొలిసారిగా హీరోయిన్ ఛాన్స్ రావడంతో.. ఇదే రోల్ లో సెట్ అయేందుకు ఈ సొగసరి గట్టిగానే ట్రై చేస్తోంది. ఆడియా రిలీజ్ ఫంక్షన్ లో అందరూ నోరెళ్లబెట్టే డ్రస్ వేసుకొచ్చి ఔరా అనిపించింది. సినిమాలో కూడా గ్లామర్ బాగానే ఒలకబోసిందంటున్నారు యూనిట్.
ముఖ్యంగా ఒక రొమాంటిక్ సీన్లో.. ఖుషీలో భూమిక టైపులో నాభి అందాలు ప్రదర్శిస్తూ.. పునర్ణవి అందాలను దారబోసింది. ఆ సాంగ్ ఓ రేంజులో వచ్చిందట. పైగా ఈ తెలుగు పిల్ల తొలిసారి అందాల చిందుస్తుంటే యూత్ ఎందుకు మిస్ చేసుకుంటారు.. కాస్త గట్టిగా ప్రయత్నిస్తే.. త్వరలో టాలీవుడ్ కి మరో మాంచి హీరోయిన్ దొరికినట్లే అనిపిస్తోంది.