Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : దివి పాప క్లీవేజ్ షో అదరహో

By:  Tupaki Desk   |   7 Feb 2022 5:43 PM GMT
ఫొటోటాక్ : దివి పాప క్లీవేజ్ షో అదరహో
X
సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయినా కూడా దివికి పెద్దగా ఇన్నాళ్లు గుర్తింపు రాలేదు. కాని బిగ్‌ బాస్ తో అనూహ్యంగా ఈ అమ్మడు స్టార్‌ డమ్‌ దక్కించుకుంది. బిగ్ బాస్ లో ఉన్నది కొన్నాళ్లే అయినా కూడా ఈఅమ్మడికి ఏకంగా హీరోయిన్ ఛాన్స్ లు వస్తున్నాయి. బిగ్ బాస్ ఫినాలే స్టేజ్ పై దివి అందం గురించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆమె స్థాయిని పెంచాయి అనడంలో సందేహం లేదు. అంతే కాకుండా ఆయన నటిస్తున్న వేదాళం సినిమా రీమేక్ భోళా శంకర్ లో అవకాశం కూడా దివి దక్కించుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమా లోనే కాకుండా ఇంకా పలు సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకున్న ఈ అమ్మడు వెబ్‌ సిరీస్‌ ల్లో కూడా నటించేందుకు సిద్దం అవుతోంది.

ఒక వైపు హీరోయిన్‌ గా మరియు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేస్తూ వెబ్‌ సిరీస్ ల్లో నటించేందుకు సిద్దం అవుతున్న దివి మరో వైపు సోషల్‌ మీడియా ద్వారా తన అందాల వింధును నెటిజన్స్ కు చేస్తూ మరింత పాపులారిటీని దక్కించుకుంటుంది. బిగ్‌ బాస్ తర్వాత ఈ అమ్మడికి సినిమాలు కమర్షియల్ గా బిగ్ సక్సెస్ ను తెచ్చి పెట్టలేదు. కాని ఈ అమ్మడు షేర్‌ చేసిన హాట్ ఫొటోలు అందాల వింధు ఫొటోలు ఆమె స్థాయిని అమాంతం పెంచాయి అనడంలో సందేహం లేదు. దివి సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా హాట్‌ ఫొటోలు మరియు ట్రెడీషనల్‌ ఫొటోలు షేర్ చేస్తూ వావ్‌ అనిపిస్తుంది.

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫొటోలు ఆమె అభిమానులకు కన్నుల వింధు చేశాయి అనడంలో సందేహం లేదు. విరహ వేదనతో వేగుతున్నట్లుగా దివి ఫొటోలకు పోజులు ఇచ్చింది. క్లోజప్ షాట్స్ తో తన పింక్ స్కిన్ టోన్‌ తో వావ్‌ అనిపించేలా ఉంది. అంతే కాకుండా తన క్లీ వేజ్ షో తో కూడా రెచ్చగొడుతోంది. కనిపించి కనిపించకుండా ఉన్న అందాలను నెటిజన్స్ తెగ చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ ఫొటోలను మీరు ఒక సారి చూసేయండి.