Begin typing your search above and press return to search.
నందు 'బిబి'ని భలే వాడేశాడుగా..!
By: Tupaki Desk | 27 Aug 2020 5:00 PM ISTరెండు రోజుల క్రితం నందు తాను బిబి లో ఎంటర్ టైన్ చేయబోతున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రకటన చేశారు. చాలా మంది బిగ్ బాస్ లోకి నందు వెళ్తున్నాడని అనుకున్నారు. కాస్త ఆలోచన చేసిన వారు ఎవరైనా కూడా బిగ్ బాస్ లోకి వెళ్లే వారు ఎవరు కూడా అలా ప్రకటించరు. కనుక నందు మరేదో ప్రకటన చేయబోతున్నట్లుగా అనుకున్నారు. అయితే అసలు విషయం ఏంటీ అనేది అన్న టైం కు నందు క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం బిగ్ బాస్ టీం నడుస్తుంది కనుక బిబి అంటే మంచి పబ్లిసిటీ దక్కుతుందనే ఉద్దేశ్యంతో ఇలా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. బిబి అంటే 'బొమ్మ బ్లాక్ బస్టర్' అంటూ నందు తాపీగా చెప్పేసి తన సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీని సంపాదించాడు. మామూలుగా అయితే బొమ్మ బ్లాక్ బస్టర్ గురించి ఇంతగా పబ్లిసిటీ వచ్చి ఉండేది కాదు. ఈ సమయంలో ట్రెండ్ అవుతున్న టాపిక్ ను తీసుకుని తన సినిమాకు పబ్లిసిటీ ను చేసుకోవడంలో నందు సఫలం అయ్యాడని చెప్పుకోవచ్చు.
నందు హీరోగా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమా రూపొందుతుంది. సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ సినిమాకు రాజ్ విరాట్ దర్శకత్వం వహిస్తున్నాడు. విశాఖ జిల్లా అచ్యుతాపురం పరిసర ప్రాంతాల్లో జరిగిన కథతో దీనిని రూపొందించబోతున్నారు.