Begin typing your search above and press return to search.

బీచ్ లో బిబి బ్యూటీ అందాల ఆరబోతతో హీట్‌ పెంచేస్తోంది

By:  Tupaki Desk   |   13 Nov 2022 10:21 AM IST
బీచ్ లో బిబి బ్యూటీ అందాల ఆరబోతతో హీట్‌ పెంచేస్తోంది
X
తెలుగు ప్రేక్షకులకు సోషల్‌ మీడియా ద్వారా పరిచయం అయిన అషు రెడ్డి ఆ తర్వాత బుల్లి తెరపై సందడి చేసింది. బుల్లితెరపై తనదైన ముద్ర వేసిన సమయంలో బిగ్ బాస్ లో ఛాన్స్ దక్కింది. బిగ్‌ బాస్ బ్యూటీ అషు రెడ్డి అంటూ పేరు దక్కించుకోవడంతో సోషల్‌ మీడియాలో ఈ అమ్మడికి మరింతగా పాపులారిటీ పెరిగింది. లక్షల్లో ఫాలోవర్స్ పెరిగారు.

ప్రస్తుతం ఈ అమ్మడి యొక్క ఫాలోవర్స్ సంఖ్య ఇన్ స్టా లో రెండు మిలియన్స్ కి చేరువ అయ్యింది. హీరోయిన్స్ స్థాయిలో ఫాలోవర్స్ ను ఈ అమ్మడు దక్కించుకుంటుంది అంటే ఏ స్థాయిలో ఈ అమ్మడు ఫోటో షూట్స్ ను షేర్‌ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇన్ స్టా లో ఈ అమ్మడి ఫోటోలకు లక్షల్లో లైక్స్ దక్కుతున్నాయి. హీరోయిన్స్‌ కి ఏమాత్రం తగ్గకుండా ఈ అమ్మడి అందాల ఆరబోత ఉంది.

హీరోయిన్ గా కూడా ఆఫర్లు దక్కించుకుంటున్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో రోజు రోజుకు హద్దులు దాటే విధంగా అందాలను ఆరబోస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అషు రెడ్డి తాజాగా ఇలా బీచ్ లో అందాలను ఆరబోస్తూ ఆకట్టుకునే విధంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

అషు రెడ్డి నటిగా గుర్తింపు అయితే దక్కించుకోలేక పోతుంది. కానీ ముద్దుగుమ్మ అందాల ఆరబోతతో మాత్రం హీరోయిన్స్ రేంజ్‌ లో ఉందంటూ కామెంట్స్‌ వస్తున్నాయి. ఈ స్థాయిలో అందాలను ఆరబోస్తే కచ్చితంగా ముద్దుగుమ్మ త్వరలోనే హీరోయిన్ గా కూడా మంచి ఛాన్స్ లు దక్కించుకునే అవకాశం ఉందంటూ సినీ జనాలు మాట్లాడుకుంటున్నారు. క్లీ వేజ్ షో తో పాటు అందాల నడుము నాభి అందాలను థైస్ ను ఎక్స్‌ పోజ్‌ చేస్తూ అషు రెడ్డి హీట్ పెంచేస్తోంది.