Begin typing your search above and press return to search.
మంచం ఎక్కేసిన అషు.. డార్క్ ఫ్యాంటసీ సీక్రెట్..!
By: Tupaki Desk | 6 Nov 2022 4:00 PM ISTఈమధ్య ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియాలో బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి హంగామానే కనిపిస్తుంది. ఆమె చేస్తున్న ఫోటో షూట్స్ కి ప్రేక్షకులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ రేంజ్ లో అందాల ప్రదర్శన ఆమె నుంచి ఊహించనేలేదని చెప్పొచ్చు. అంతకుముందు ఎలా ఉన్న బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన అషు రెడ్డి ప్రేక్షకుల్లో తనకు వచ్చిన ఈ ఐడెంటిటీని కాపాడుకునేందుకు రోజు రోజుకి ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది. గ్లామర్ షోలో తన తర్వాతే ఎవరైనా అని అనిపించేలా అషు అదరగొట్టేస్తుంది.
ఆమధ్య ఇన్నర్ వేర్స్ తో కూడా ఫోటోలు దిగి ఆడియన్స్ ని డైరెక్ట్ ఎటాక్ చేసింది అమ్మడు. ఇక లేటెస్ట్ గా బెడ్ మీద హాట్ అప్పీల్ తో కేక పెట్టిస్తుంది. తన ఫాలోవర్స్ ని డిస్ట్రబ్ చేయాలని కంకణం కట్టుకున్న అషు రెడ్డి ఆ విషయంలో సూపర్ సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు. గ్లామర్ ట్రీట్ లో కొత్త అర్ధం చెబుతుంది అషు. హీరోయిన్ గా రాణించాలనుకునే ఓ సగటు హీరోయిన్ కూడా ఈ రేంజ్ లో ఫోటో షూట్స్ చేయదు. అషు మాత్రం ఎక్కడ తగ్గకుండా గ్లామర్ ట్రీట్ అందిస్తుంది.
లేటెస్ట్ గా బ్లాక్ కలర్ కాస్టూం తో బెడ్ మీద రకరకాల ఫోజులతో ఫోటో షూట్ చేసింది అమ్మడు. ఇక ఈ ఫోటోలకు డార్క్ ఫ్యాంటసీ అనే కామెంట్ కూడా పెట్టింది. మరి అమ్మడి ఏ ఉద్దేశంతో ఆ కామెంట్ పెట్టిందో కానీ తన ఫ్యాంటసీ స్టోరీ ఏంటో తెలుసుకోవాలని ఫాలోవర్స్ ఉత్సాహం చూపిస్తున్నారు. బుల్లితెర భామ ఈ రేంజ్ గ్లామర్ షో ఊహించనేలేదు అంటూ కొందరు నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక కొందరైతే అషు నీకు ఇదేమైనా న్యాయంగా ఉందా నువు ఇలా రెచ్చిపోతే మా కుర్రాళ్ల పరిస్థితి ఏంటి అంటూ సరదా కామెంట్స్ పెడుతున్నారు. అషు చేస్తున్న ఈ ఫోటో షూట్స్ కి వేల కొద్ది లవ్ ప్రపోజల్స్.. లక్షల కొద్దీ లైక్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో తనకు ఉన్న ఈ ఫాలోయింగ్ తో సిల్వర్ స్క్రీన్ ఛాన్స్ లు కొట్టాలని చూస్తుంది అషు రెడ్డి. అయితే ఈ ఫాలోవర్స్.. ఈ క్రేజ్ ఆమె సిల్వర్ స్క్రీన్ కెరియర్ కు ఏమాత్రం ఉపయోగపడతాయో చూడాలి.