Begin typing your search above and press return to search.
ఫోటోటాక్ : క్లీవేజ్ షో తో చంపేస్తోంది
By: Tupaki Desk | 7 July 2022 9:00 PM ISTటిక్ టాక్ కు ముందు డబ్ స్మాస్ అని ఉండేది.. అప్పుడు మొదలైంది అషురెడ్డి జోరు.. ఆ సమయంలో అషు రెడ్డి ని చాలా మంది జూనియర్ సమంత అంటూ ఆకాశానికి ఎత్తే వారు. నిజంగానే సమంత ను దించేసినట్లుగా యాక్టింగ్ చేయడంతో పాటు ఆమె బాడీ లాంగ్వేజ్ ను మ్యాచ్ చేస్తూ ఆకట్టుకోవడం చేసింది. సమంత పేరుతో అషు రెడ్డి కి మంచి పాపులారిటీ దక్కింది.
ఆ పాపులారిటీ వల్లే ముద్దుగుమ్మ అషు రెడ్డి కి బుల్లి తెరలో ఆఫర్లు వచ్చాయి. బుల్లి తెర ద్వారా వచ్చిన పాపులారిటీ ఏకంగా బిగ్ బాస్ వరకు వెళ్లింది. బిగ్ బాస్ రెండు సీజన్ ల్లో కనిపించిన అషు రెడ్డి సోషల్ మీడియాలో అందాల ఆరబోత విషయంలో స్టార్ హీరోయిన్స్ రేంజ్ ను మించి పోతూ ఉంటుంది. క్లీ వేజ్ షో మొదలుకుని థైస్ ఎక్స్ పోజ్ వరకు ప్రతి ఒక్క విషయంలో స్టార్ హీరోయిన్స్ ను అషు రెడ్డి ఫాలో అవుతుంది.
తాజాగా బెడ్ మీద అలా పడుకుని క్లీ వేజ్ షో చేస్తూ అందంగా నవ్వుతూ అషు రెడ్డి ఫోటో లకు ఫోజ్ ఇచ్చింది. చాలా నాచురల్ గా ఉంది అన్నట్లుగా అషు రెడ్డి పోటోలకు కామెంట్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో అషు రెడ్డి జోరు మామూలుగా లేదు. హీరోయిన్స్ రేంజ్ లో ఈమె కు ఇన్ స్టా లో ఫాలోవర్స్ ఉన్నారు. అదే సమయంలో బుల్లి తెరపై పాపులారిటీ విషయంలో కూడా స్టార్ గా గుర్తింపు దక్కించుకుంది.
అందం విషయంలో అషు రెడ్డి ఈమద్య కాలంలో కాస్త ట్రోల్స్ ఎదుర్కొంటున్నా కూడా పవన్ కళ్యాణ్ టాటూను తన పర్సనల్ బాడీ పార్ట్ వద్ద వేయించుకున్న ముద్దుగుమ్మ అషు రెడ్డి పవర్ స్టార్ అభిమానులను మచ్చిక చేసుకుందనే చెప్పాలి. పవన్ అభిమానిని అంటూ గొప్పగా చెప్పుకుంటూ ఉన్న ఈ అమ్మడు క్లీవేజ్ షో తో చంపేస్తోంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇలాంటి ఫోటోలు మళ్లీ మళ్లీ షేర్ చేస్తే బాలీవుడ్ ముద్దుగుమ్మలు కూడా ఈ అమ్మడి ముందు దిగదుడుపే అన్నట్లుగా ఫాలోయింగ్ మరియు పాపులారిటీ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.