Begin typing your search above and press return to search.
#BLACK ROSE అవర్ రోజ్ రెడీ.. మీరు రెడీనా?
By: Tupaki Desk | 30 Sep 2020 1:00 PM GMTఅందానికి అందం .. వేడెక్కించే స్టింటూ రెండూ ఉంటేనే ఇక్కడ పనవుతుంది. ఆ రెండు క్వాలిటీస్ ఉన్న నాయికగా ఊర్వశి రౌతేలా పాపులరైపోయింది. ఇప్పటికే అటు నార్త్ ఇటు సౌత్ రెండు చోట్లా ఈ అమ్మడి పేరు మార్మోగుతోంది.
ఈ అమ్మడు `బ్లాక్ రోజ్` చిత్రంలో స్పెషల్ నంబర్ తో దూసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ గురువారం సాయంత్రం 4.30కు రిలీజవుతుందని ఊర్వశి రౌతేలా స్వయంగా వెల్లడించింది ఇన్ స్టాలో. `మన రోజ్ ఊర్వశి రెడీ. మీరు రెడీనా?` అంటూ ప్రచారం ఊదరగొట్టేస్తున్నారు. హిందీ- తెలుగులో ఇది రిలీజ్ కానుంది. మణిశర్మ మ్యూజిక్ అందించగా సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక ఊర్వశి బాలీవుడ్ కెరీర్ సంగతి చూస్తే.. సన్నీ డియోల్ సరసన సింగ్ సాబ్ ది గ్రేట్ చిత్రంతో రౌతేలా బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. సింగ్ సాబ్ ది గ్రేట్ తరువాత.. ఊర్వశి యో యో హనీ సింగ్ అంతర్జాతీయ వీడియో ఆల్బమ్ లవ్ డోస్ లో కనిపించింది. ఇది అక్టోబర్ 2014 లో విడుదలైంది. కొంతకాలం తర్వాత దక్షిణాదినా అడుగుపెట్టింది. కన్నడ చిత్రం `మిస్టర్ ఐరావత`తో హాట్ టాపిక్ అయ్యిందిక్కడ. ఈ చిత్రం విమర్శకుల నుండి ప్రతికూల సమీక్షలను అందుకున్నా ఊర్వశి డ్యాన్సింగ్ సన్నివేశాన్ని ప్రశంసించారు. ఆ తరువాత సనమ్ రే .. గ్రేట్ గ్రాండ్ మస్తి చిత్రాలతో పాటు 2016 లో రెండు మ్యూజిక్ వీడియోలలో కనిపించింది. మొదటిది మికా సింగ్ అనుపమ రాగ్ లాల్ దుపట్టా .. మరొకటి విద్యూట్ జమ్వాల్ తో పాటు గాల్ బాన్ గయి లో నర్తించింది.
2018 లో హేట్ స్టోరీ 4 అనే ప్రతీకార డ్రామాలో కనిపించింది. ఫిబ్రవరి 2019 లో అనీస్ బాజ్మీ కామెడీ చిత్రం పాగల్ పంథిలో మెరిసింది. 2020 లో `వర్జిన్ భానుప్రియ` అనే కామెడీ డ్రామాలో నటించింది. అజయ్ లోహన్ దర్శకత్వం వహించారు. శ్రేయాన్స్ మహేంద్ర దరివాల్ నిర్మించారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ చిత్రం ZEE5 లో స్ట్రీమింగ్ అయ్యింది.