Begin typing your search above and press return to search.
థైస్ అందాలతో ఊరిస్తున్న రాశిఖన్నా
By: Tupaki Desk | 28 May 2023 3:16 PM GMTటాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ రాశిఖన్నా. ఈ అమ్మడు ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి తిరుగులేని ఇమేజ్ తో వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోయింది. కుర్ర హీరోలతో పాటు స్టార్ హీరోలతో కూడా ఈ అమ్మడు జత కట్టించి.
ఈ బ్యూటీ చివరిగా తెలుగులో పక్కా కమర్షియల్ మూవీలో గోపిచంద్ కి జోడీగా నటించింది. అలాగే తమిళంలో సర్దార్ మూవీలో కార్తికి జోడీగా ఆదిపాడింది. ఇదిలా ఉంటే రాశిఖన్నా ప్రస్తుతం ఫోకస్ అంతా బాలీవుడ్ మీద పెట్టిందని చెప్పాలి. ఇప్పటికే రుద్రా, ఫర్జీ వెబ్ సిరీస్ లతో హిందీ ఆడియన్స్ కి చేరువ అయ్యింది. ప్రస్తుతం యోదా అనే మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది.
బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తర్వాత రాశిఖన్నా గ్లామర్ డోస్ పెంచిందని చెప్పాలి. రెగ్యులర్ గా హాట్ ఫోటో షూట్ లతో ఇన్ స్టాగ్రామ్ లో సెగలు రేపుతోంది. రాశిఖన్నా అందాల ప్రదర్శనలో ఎలాంటి హద్దులు లేకుండా రెచ్చిపోతూ బాలీవుడ్ దర్శక, నిర్మాతలని ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది. హిందీ సినిమాలలో అంటే వైడ్ మార్కెట్ ఉంటుందని భావించి అమ్మడు అటుగా దృష్టి పెడుతోంది.
ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో రాశిఖన్నా ఫోకస్ అంతా అక్కడే ఉంది. ఇక బాలీవుడ్ దర్శక, నిర్మాతలకి చేరువ కావడం కోసం అక్కడ ఫిల్మ్ ఫెస్టివల్స్, ఫ్యాషన్ ఈవెంట్స్ లో కూడా ఈ అమ్మడు పార్టిసిపేట్ చేస్తోంది. తాజాగా ఐఐఎఫ్ఏ అవార్డుల వేడుకలో రాశిఖన్నా పాల్గొంది.
ఇక ఈ ఈవెంట్ లో ఈ అమ్మడు వేసిన కాస్ట్యూమ్స్ మాత్రం ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. థైస్ అందాలు కనిపించే విధంగా లాంగ్ ఫ్రాక్ ధరించింది. అందులో ఎద అందాలు కూడా మరింత సోంపులతో మెరిసిపోయేలా మెస్మరైజ్ చేసే లుక్స్ తో మాయ చేసింది.
ఈ కాస్ట్యూమ్స్ లో అమ్మడు ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా అవి కాస్తా వైరల్ గా మారాయి. ఈ డ్రెస్సింగ్ లో రాశిఖన్నా మోడరన్ అప్సరసలా ఉందనే మాట వినిపిస్తోంది.