Begin typing your search above and press return to search.
దేవర.. కొరటాల మాత్రమే కాదు ఎన్.టి.ఆర్ కూడా..?
By: Tupaki Desk | 8 Jun 2023 10:00 AM GMTయంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ట్రిపుల్ ఆర్ తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. పాన్ ఇండియా వైడ్ భారీ గా రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా విషయం లో కొరటాల శివ ఎంత జాగ్రత్తగా ఉన్నాడో ఎన్.టి.ఆర్ కూడా అంతే జాగ్రత్త పడుతున్నాడని తెలుస్తుంది. అలా ఎందుకు అంటే ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఆచార్య తో చరణ్ తన ఖాతా లో ఫ్లాప్ మూట కట్టుకున్నాడు. ఇక ఆ సినిమా ను డైరెక్ట్ చేసింది కూడా కొరటాల శివ అని తెలిసిందే. ఇప్పుడు తారక్ దేవర కొరటాల శివ హిట్ కొట్టి తీరాల్సిందే.
అసలే రాజమౌళి సినిమా తర్వాత హీరోల కు కచ్చితంగా ఫ్లాప్ పడుతుందనే ఒక సెంటిమెంట్ ఉంది. అలా చూస్తే దేవర కూడా రిజల్ట్ తేడా కొట్టేస్తుందని లెక్క. కానీ దేవర ఎక్కడ ట్రాక్ తప్పకుండా కొరటాల శివ కు ఈక్వల్ గా ఎన్.టి.ఆర్ ఈ సినిమా కోసం కష్టపడుతున్నారట. సినిమా లో ఇప్పటి వరకు జరిగిన రెండు షెడ్యూల్ అంతా సంతృప్తిగా ఉందని టాక్. అంతేకాదు తన పర్మిషన్ లేకుండా కొరటాల శివ ని సింగిల్ షాట్ కూడా ఓకే చేయొద్దని ఎన్.టి.ఆర్ చెప్పాడట.
తెలుగు హీరోలు లోకల్ కొట్లాట మానేసి ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో ఫైట్ మొదలు పెట్టారు. మరి అక్కడ గెలవాలంటే సినిమా నెక్స్ట్ రేంజ్ లో ఉండాలి. తమ కు వచ్చిన ఈ పాన్ ఇండియా ఇమేజ్ ని పర్ఫెక్ట్ ప్లానింగ్ తో సినిమాలు చేయాలని మన స్టార్స్ ఉన్నారు. ఈ ప్లాన్ లో భాగంగానే ఎన్.టి.ఆర్ దేవర విషయం లో ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడట. దేవర హిట్ పడితే రాజమౌళి సెంటిమెంట్ బ్లాస్ట్ అవడమే కాకుండా ఆచార్య తో ఒక్కసారి గా డీలా పడిపోయిన కొరటాల శివ హిట్ ట్రాక్ ఎక్కినట్టు అవుతుంది.
ఆచార్య ముందు వరకు కొరటాల శివ సినిమా అంటే పక్కా హిట్ అనే టాక్ ఉంది. ఆఫ్టర్ ఆచార్య లెక్కలన్నీ మారిపోయాయి ఈ టైం లో రిస్క్ అని తెలిసినా కొరటాల శివ కి ఛాన్స్ ఇచ్చాడు తారక్. మరి ఆ నమ్మకాన్ని కొరటాల శివ ఎంతవర కు నిజం చేస్తాడన్నది చూడాలి.
దేవర సినిమా రిలీజ్ డేట్ లాక్ చేశాం కదా అని హడావిడి గా చేయకుండా అనుకున్న విధంగా అవుట్ పుట్ వస్తుందా లేదా అన్న విధంగా యూనిట్ అంతా బాగా కష్టపడుతున్నారని తెలుస్తుంది. దేవర సినిమా ఎన్.టి.ఆర్ రేంజ్ ఏంటో మరోసారి ఆడియన్స్ కు చూపిస్తుందని మూవీ యూనిట్ చెబుతున్నారు. మరి సినిమా ఆ రేంజ్ లో ఉంటుందా లేదా అన్నది వస్తేనే కానీ చెప్పలేం.