Begin typing your search above and press return to search.
రాక్ అధ్యక్షుడవ్వాలని 46శాతం అమెరికన్లు మద్ధతు?
By: Tupaki Desk | 17 Jun 2021 7:00 PM ISTWWE వరల్డ్ ఛాంపియన్ టర్న్ డ్ హాలీవుడ్ సూపర్ స్టార్ డ్వేన్ జాన్సన్ అమెరికా అధ్యక్షుడు కానున్నాడా? అతడికి అమెరికా వ్యాప్తంగా ఉన్న ప్రజలు పట్టంగట్టాలనే ఆలోచనతో ఉన్నారా? అంటే అవుననేది సర్వేల రిపోర్ట్. డ్వేన్ జాన్సన్ అలియాస్ రాక్ అమెరికా అధ్యక్షుడు కావాలని 46 శాతం మంది అమెరికన్లు ఓటేశారు.
అమెరికా అధ్యక్ష పదవి కోసం 49 ఏళ్ల మాకో యాక్షన్ స్టార్ కు తాము సంపూర్ణ మద్దతునిస్తామని 46 శాతం మంది తాజా పోల్ లో వెల్లడించారు. ఈ సందర్భంగా డ్వేన్ జాన్సన్ స్పందిస్తూ.. యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిని అవ్వాలని 46 శాతం మంది అమెరికన్లు అనుకూలంగా ఉన్నప్పుడు వినయంగా గౌరవంగా నిలబడటం.. వినడం నేర్చుకోవడం అలవాటు పడాల్సిన సమయమిదని భావిస్తున్నాను అన్నారు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను.. ఇక్కడ లభించిన అవకాశాలకు అంతులేని కృతజ్ఞతతో ఉన్నాను. హాఫ్ బ్లాక్ పిల్లవాడిగా నా పని నేను చేయగలిగినందుకు సంతోషంగా ఉందని డ్వేన్ అన్నారు.
నేను రాజకీయ నాయకుడిని కాదు.. నాకు రాజకీయ అభిరుచులు కూడా లేవు అని జాన్సన్ అన్నారు. అయితే 46 శాతం మంది అమెరికన్లు నేను అధ్యక్షుడిగా ఉండటానికి అనుకూలంగా ఉన్నారని చెప్పినప్పుడు అది నన్ను వినయపరుస్తుంది. గౌరవంగా బలవంతం చేస్తుంది అని అన్నారు. చూస్తుంటే రాక్ నిజంగానే అమెరికా అధ్యక్షుడిగా పోటీకి దిగేట్టున్నాడు!!
డ్వేన్ జాన్సన్ నటించిన టాప్ 10 ఉత్తమ ఐఎండీబీ సినిమాలను పరిశీలిస్తే.. పాలినేషియన్ పవర్ (2005) (8.2)- మోవానా (2016) (7.6) - ఫాస్ట్ ఫైవ్ (2011) (7.3) -WWE ది రాక్: స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ వాల్యూమ్ 1 (2011) (7.3) - ఫ్యూరియస్ 7 (2015) (7.2)- ఫైటింగ్ విత్ మై ఫ్యామిలీ (2019) (7.1)- ఫాస్ట్ & ఫ్యూరియస్ 6 (2013) (7.1) చిత్రాలు ఉన్నాయి. బేవాచ్- ది మమ్మీ రిటర్న్స్ - ది స్కార్పియన్ కింగ్ వంటి చిత్రాల్ని తెలుగులోకి అనువదించగా ఇక్కడా ఆదరించారు.