Begin typing your search above and press return to search.

హైపర్ కోసం 'దూకుడు'ను వాడేస్తున్నారు

By:  Tupaki Desk   |   18 Sep 2016 3:30 PM GMT
హైపర్ కోసం దూకుడును వాడేస్తున్నారు
X

టైములో తప్ప ఎక్కువగా మిడయాతో మింగిల్ కాడు. ఇక ఇతర హీరోలకు ప్రచారం చేయడం అంటే.. అది చాలాచాలా అరుదు. మరి మహేష్ ని తమ సినిమాకోసం వాడుకోవాలంటే ఎలా? ఈ విషయాన్ని చేసి చూపించింది 14 రీల్స్ ఎంటర్టెయిన్మెంట్. ఈ బ్యానర్ పై రూపొందిన లేటెస్ట్ మూవీ.. హైపర్. ఎనర్జిటిక్ హీరో రామ్ నటించగా.. రాశిఖన్నా హీరోయిన్ గా నటించింది.

దర్శకుడు సంతోష్ శ్రినివాస్ తెరక్కించగా.. ఈ చిత్రాన్ని తీసిన నిర్మాతలే.. గతంలో మహేష్ తో వరుసగా సినిమాలు తీసిన ఈ సంస్థ.. ప్రస్తుతం ఓ మెట్టు దిగి మీడియం హీరోలతో తీస్తోంది. అయితే.. ఐదేళ్ల క్రితం.. ఈ సంస్థ మహష్ తో ఓ సినిమా చేసింది. దాని పేరు దూకుడు. చాలా ఏళ్ల పాటు మహేష్ కెరీర్ లో టాప్ హిట్ ఇదే. సెప్టెంబర్ 23న మహేష్ మూవీ దూకుడు హిట్ కాగా.. ఆసెంటిమెంట్ ను కంటిన్యూ చేయడం కోసం అన్నట్లుగా.. ఇప్పుడు దూకుడును వాడేస్తున్నారు.

సెప్టెంబర్ 23న హైపర్ థియేట్రికల్ ట్రైలర్ ను లాంఛ్ చేయనున్నారు. అలా దూకుడు యనివర్సిరీని ఈ నిర్మాతలు రామ్ కోసం వాడేస్తున్నారు. వాడకం సంగతి బాగానే ఉంది కానీ.. కంటెంట్ విషయలో జాగ్రత్తపడితే రిజల్ట్ ఆటోమేటిగ్గా పాజిటివ్ గానే ఉంటుంది.