Begin typing your search above and press return to search.

అరియానా స్టన్నింగ్ లుక్స్.. చేతిలో ఏంటది?

కొన్నాళ్లుగా అరియానా గ్లోరీ గ్లామర్ డోస్ పెంచింది. బికినీలు, పొట్టి డ్రెస్సుల్లో స్టన్నింగ్ పోజులు ఇస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది.

By:  Tupaki Desk   |   6 Feb 2024 11:30 AM GMT
అరియానా స్టన్నింగ్ లుక్స్.. చేతిలో ఏంటది?
X

బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ గురించి అందరికీ తెలిసిందే. ఆర్జీవీ ఇంటర్వ్యూతో పాపులారిటీ దక్కించుకున్న ఈ బ్యూటీ.. బిగ్ బాస్ సీజన్ 4 తో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. అరియనా ఒక దశలో టైటిల్ ఫేవరేట్ గా ప్రచారమైంది. ముక్కుసూటిగా గేమ్ ఆడి అభిమానులను సొంతం చేసుకుంది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చాక అరియానా క్రేజ్ ఓ రేెంజ్ లో పెరిగిపోయింది.


అయితే నెట్టింట అరియానా చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ.. ఎప్పటికప్పుడు తన న్యూ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ తన ఫాలోవర్స్ ను మరింతగా పెంచుకుంటోంది. బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ ఫొటోలను పోస్ట్ చేస్తూ నెట్టింట సెగలు పుట్టిస్తోంది. కిర్రాక్ లుక్స్ తో కుర్రాళ్లను మంత్రముగ్ధులను చేస్తోంది.


కొన్నాళ్లుగా అరియానా గ్లోరీ గ్లామర్ డోస్ పెంచింది. బికినీలు, పొట్టి డ్రెస్సుల్లో స్టన్నింగ్ పోజులు ఇస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా డ్రింక్ గ్లాస్ పట్టుకుని దర్శనమిచ్చింది. జీన్స్, షార్ట్ టాప్ ధరించి చిల్ బ్రో అంటూ క్యాప్షన్ ఇచ్చింది. నడుము, నాభి అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అరియనా గ్లామర్ కు కుర్రకారు ఫిదా అవుతున్నారు.


అరియానా కొత్త ఫొటోలపై లైకుల వర్షం కురిపిస్తూ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. అమ్మడి గ్లామర్ ఫీస్ట్ కు కామెంట్లతో పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. యంగ్ బ్యూటీని ఎంకరేజ్ చేస్తున్నారు. ముద్దుగుమ్మ అందం చూపు తిప్పుకోనివ్వడం లేదని కామెంట్లు పెడుతున్నారు.

బిగ్ బాస్ తో క్రేజ్ సంపాదించుకున్న అరియానా.. ఆ తర్వాత కొంతకాలం పాటు మూవీ ఇంటర్వ్యూలను చేసింది. బిగ్ బాస్ బజ్‌ షో కూడా తానే యాంకర్‌ గా వ్యవహరించింది. కొన్నాళ్ల నుంచి బుల్లితెరపై పలు షోలకు యాంకర్‌ గా చేస్తోంది.ప్రస్తుతం అరియానాకు ఇన్‌ స్టాగ్రామ్‌లో 1 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.