Begin typing your search above and press return to search.

25ల‌క్ష‌లు చెల్లించి అ*ల్ట్ ప‌రిశ్ర‌మ నుంచి బ‌య‌టికి

అయితే అర్చితా ఇన్ స్టాలో పాపుల‌ర్ కావ‌డానికి కార‌ణం, తాను త‌న జీవితంలో జ‌రిగిన ఒక ఉద్వేగ‌భ‌రిత‌మైన ఘ‌ట్టాన్ని వెల్ల‌డించ‌డ‌మే.

By:  Tupaki Desk   |   11 July 2025 7:09 PM IST
25ల‌క్ష‌లు చెల్లించి అ*ల్ట్ ప‌రిశ్ర‌మ నుంచి బ‌య‌టికి
X

సోష‌ల్ మీడియాల్లో పాపుల‌రై ఆ త‌ర్వాత న‌ట‌న‌లోకి ప్ర‌వేశించ‌డం ఇటీవ‌లి కాలంలో ట్రెండ్ గా మారింది. అదే కేట‌గిరీలో ఇప్పుడు అస్సాంకి చెందిన ప్ర‌ముఖ‌ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అర్చితా ఫుకాన్ (బేబీడాల్ ఆర్చీ) న‌ట‌న‌లోకి అడుగు పెడుతోంది. అది కూడా పాపుల‌ర్ అమెరికన్ అడల్ట్ యాక్ట‌ర్ కేంద్రా లస్ట్‌తో కలిసి పనిచేయ‌నుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఒక శృంగార న‌టిగా ఉన్న తాను స్వ‌యం పోష‌కురాలిగా ఎదిగాన‌ని వెల్ల‌డించిన అర్చితా త‌న ఫేవ‌రెట్ న‌టి కేంద్రాతో క‌లిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు వైర‌ల్‌గా మారుతున్నాయి. అర్చిత‌కు ఇన్‌స్టాలో దాదాపు 8ల‌క్ష‌ల మంది అనుచ‌రులు ఉన్నారు. ఇన్‌స్టాలో బో* శృం*ర కంటెంట్ కి భారీ ఫాలోవ‌ర్స్ ఉన్నారు. అయితే ఏప్రిల్ లో కేంద్రా లస్ట్‌తో తన ఫోటోగ్రాఫ్ ని అర్చిత షేర్ చేసింది. అప్పటి నుండి ఇద్దరూ ఇన్ స్టాలో ట‌చ్ లో ఉండ‌టంతో ఈ జోడీ క‌లిసి న‌టించ‌బోతున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది.

అయితే అర్చితా ఇన్ స్టాలో పాపుల‌ర్ కావ‌డానికి కార‌ణం, తాను త‌న జీవితంలో జ‌రిగిన ఒక ఉద్వేగ‌భ‌రిత‌మైన ఘ‌ట్టాన్ని వెల్ల‌డించ‌డ‌మే. కొన్నేళ్ల క్రితం భారతదేశంలో సె* వర్క్‌లోకి బలవంతం లాగార‌ని వెల్లడించింది. ``దేశంలో సెక్స్ వర్క్ అనే చీకటి ప్రపంచంలో ఆరేళ్ల‌పాటు చిక్కుకున్న తర్వాత దాని నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు, స్వేచ్ఛ కోసం దాదాపు రూ. 25 లక్షలు చెల్లించాను`` అని అర్చితా వెల్ల‌డించారు. ఇటీవ‌ల‌ బేబీడాళ్ ఆర్చీ పేరుతో సామాజిక మాధ్య‌మాల్లో అర్చితా ఫుకాన్ పాపుల‌ర‌య్యారు.