Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : అను సైడ్‌ యాంగిల్ క్లీ వేజ్ షో కవ్వింపులు

సైడ్‌ యాంగిల్ లో అందాల ఆరబోత చేస్తూ క్లీ వేజ్ షో చేసిన అనూ ఇమాన్యుల్ చాలా అందంగా కనిపిస్తోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   9 Nov 2023 12:30 PM GMT
పిక్ టాక్ : అను సైడ్‌ యాంగిల్ క్లీ వేజ్ షో కవ్వింపులు
X

నాని హీరోగా నటించిన మజ్ను సినిమాలో హీరోయిన్ గా నటించి తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ అనూ ఇమాన్యుల్. ఈ అమ్మడు కెరీర్ ఆరంభంలో వరుసగా సినిమాల్లో నటించింది. అల్లు అర్జున్‌ మరియు పవన్ కళ్యాణ్ వంటి స్టార్‌ హీరోలతో నటించే అవకాశాలు వచ్చినా కూడా ఈ అమ్మడికి అదృష్టం కలిసి రాకపోవడంతో ఆ జోరు మూడు నాళ్ల ముచ్చటే అన్నట్లుగా మారింది.


2018 వరకు వరుసగా ఏడాదికి అయిదు ఆరు సినిమాల చొప్పున చేసిన అనూ ఇమాన్యుల్ ఈ మధ్య కాలంలో ఏడాదికి ఒకటి అర అన్నట్లుగా విడుదల చేస్తుంది. గత ఏడాది ఊర్వశివో రాక్షసివో సినిమా తో వచ్చిన ఈ అమ్మడికి మరోసారి నిరాశ మిగిలింది. ఇక ఈ వారంలో జపాన్ అనే తమిళ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ అమ్మడు అందాల ఆరబోత చేస్తూ సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది. తాజాగా ఒక ఈవెంట్‌ కోసం చీర కట్టులో కనిపించింది. ఆ సందర్భంగా తీసిన ఫోటోల్లో ఈ ఫోటో చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. సైడ్‌ యాంగిల్ లో అందాల ఆరబోత చేస్తూ క్లీ వేజ్ షో చేసిన అనూ ఇమాన్యుల్ చాలా అందంగా కనిపిస్తోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


అనూ ఇమాన్యుల్ కచ్చితంగా స్టార్‌ హీరోయిన్‌ పీస్‌. కానీ అదృష్టం కలిసి రాకపోవడంతో పాటు, తప్పుడు నిర్ణయాల వల్ల ఈ అమ్మడు ఇలా ఆఫర్ల కోసం వెతుక్కోవాల్సి వస్తుందని నెటిజన్స్ అంటున్నారు. ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తూ, అందంగా కనిపిస్తున్న అనూ ఇమాన్యుల్ కి ముందు ముందు అయినా ఆఫర్లు ఇవ్వాలని ఫిల్మ్‌ మేకర్స్ ని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.