Begin typing your search above and press return to search.

హాట్ సింగ‌ర్ స్టేజ్ నే ఊపేసిందిగా!

మ‌రి ఏమ‌నుకుందో ఏమోగానీ అమ్మ‌డు ఇప్పుడిలా స‌డెన్ గా ఓ లైవ్ పెర్పార్మెన్స్ ఇచ్చి ఐయామ్ ఎలైవ్ అగైన్ అనే సింది.

By:  Tupaki Desk   |   25 Feb 2024 11:47 AM GMT
హాట్ సింగ‌ర్ స్టేజ్ నే ఊపేసిందిగా!
X

ఆండ్రియో జ‌ర్మేనియా న‌టిగా మ్యాక‌ప్ వేసుకున్న ద‌గ్గ‌ర నుంచి త‌న‌లో హాట్ యాంగిల్ వెండి తెర‌పై హైలై ట్ అవుతుంది త‌ప్ప‌! బిహెండ్ ది స్క్రీన్ చాలా రేర్ గా నే అలాంటి దుస్తుల్లో క‌నిపిస్తుంది. లైవ్ పెర్పా ర్మెన్స్ లు ఇవ్వ‌డం అన్న‌ది అయితే బాగా త‌గ్గించేసింది. చాలా అరుదుగానే స్టేజ్ పెర్పార్మెన్స్ ఇస్తుంది. వాటితోనే అభిమానులు ఫిదా అవ్వాలి త‌ప్ప అంత‌కు మించి నో అనేస్తుంది.


మ‌రి ఏమ‌నుకుందో ఏమోగానీ అమ్మ‌డు ఇప్పుడిలా స‌డెన్ గా ఓ లైవ్ పెర్పార్మెన్స్ ఇచ్చి ఐయామ్ ఎలైవ్ అగైన్ అనే సింది. ఆండ్రియో మ‌రోసారి ర‌చ్చ రంబోలా చేసిన లైవ్ పెర్పార్మెన్స్ ఒచ్చిన స్టాప్ ఒక‌టి నెట్టిం ట వైరల్ అవుతుంది. అందులో ఆండ్రియో హాట్ పెర్పార్మెన్స్ కి అంతా ఫిదా అవ్వాల్సిందే. ఆ రేంజ్ లో అమ్మ‌డు వ‌ల‌పు బాణం వేసి కుర్రాళ్ల‌ని స్పాట్ లో లాక్ చేసింది.

ఇదిగో ఇక్క‌డిలా సొగ‌సైన దుస్తుల్లో ఆండ్రి యో దూరిపోవ‌డం..ఆపై తడిపొడి అందాల్లో మైక్ ప‌ట్టుకుని పాట అందుకుంటే? కింద కుర్రాళ్లంతా ర‌చ్చ ర‌చ్చ చేయ‌డం మాములుగా లేదు. ఆండ్రియా అలా గెంతుతూ పాట పాడుతుంటే? కుర్రాళ్ల గుండెలు ఝ‌ల్లుమ‌నేవి. మ‌రోవైపు ఆండ్రియో బ్యూటీ దాడిని త‌ట్టుకోవ‌డం చిన్న విష‌య‌మా? షోల్డెర్ లెస్ ఔట్..అదీ తొడ పిక్క‌ల వ‌ర‌కూ.

అందులో ఆండ్రియో గెంతుంతుంటే? స్టేజ్ కింద నుంచి రెట్టించిన ఉత్సాహంతో కుర్రాళ్లంతా ఉర‌క లేయ‌డం. ఆ కిక్కే వేరప్పా. మొత్తంగా ఆండ్రియో స్పేజ్ పెర్పార్మెన్స్ యువ‌త‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆండ్రియో నుంచి ఇలాంటి పెర్పార్మెన్స్ కోసం ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్నాం. ఇప్ప‌టికీ సాధ్య‌మైంది? అంటూ ఓ నెటి జ‌నుడు కామెంట్ పోస్ట్ చేసాడు.