Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : బ్లాక్‌ చీరలో అందాల అషు

అషు రెడ్డి అందాల ఆరబోత ఫోటోలు రెగ్యులర్ గా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంటాయి

By:  Tupaki Desk   |   1 Feb 2024 4:53 AM GMT
పిక్ టాక్ : బ్లాక్‌ చీరలో అందాల అషు
X

సోషల్‌ మీడియా ద్వారా జూనియర్ సమంత అంటూ గుర్తింపు దక్కించుకున్న అషు రెడ్డి ఆ తర్వాత బుల్లి తెర ద్వారా మరింతగా ప్రేక్షకులకు చేరువ అయ్యింది. బిగ్ బాస్‌ లో ఎంట్రీ ఇవ్వడం, వర్మ కంపెనీ అంటూ ముద్ర పడటంతో పాటు సోషల్ మీడియాలో అందాల ఆరబోత ఫోటోల వల్ల హీరోయిన్ రేంజ్ గుర్తింపు దక్కింది.


అషు రెడ్డి అందాల ఆరబోత ఫోటోలు రెగ్యులర్ గా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంటాయి. తాజాగా మరోసారి ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఆకట్టుకునే అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేసిన అషు రెడ్డి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈసారి అషు రెడ్డి చీర కట్టు ఫోటోలను షేర్‌ చేసింది. సాధారణంగానే అషు రెడ్డి ఫిజిక్‌ కి చీర కట్టు చాలా బాగా సెట్‌ అవుతుంది అంటూ నెటిజన్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు ట్రాన్సపరెంట్‌ చీర కట్టు లో అషు రెడ్డి వావ్‌ అనిపించేంత అందంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ రేంజ్ లో అందంగా ఉన్న అషు రెడ్డి కాస్త గట్టిగా ట్రై చేస్తే కచ్చితంగా సినిమాల్లో మంచి ఆఫర్లు వస్తాయి. కానీ ఈ అమ్మడు మాత్రం ఎక్కువగా సినిమాలు చేయడం లేదు అంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలుగు లో కాకున్నా తమిళ్ లో అయినా ఈమె ఆఫర్ల కోసం ప్రయత్నిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.