Begin typing your search above and press return to search.

అనసూయ గ్లామర్ ట్రీట్.. నెవ్వర్ బిఫోర్ స్టిల్!

ఈ సారి క్లీవేజ్ షో తోపాటు, థైస్ షో కూడా చేస్తూ అలరించింది. బ్లాక్ కలర్ లో మరింత అందంగా మెరుస్తోంది.

By:  Tupaki Desk   |   17 July 2023 3:34 PM IST
అనసూయ గ్లామర్ ట్రీట్.. నెవ్వర్ బిఫోర్ స్టిల్!
X

హాట్ అండ్ బోల్డ్ యాంకర్ అనగానే ముందుగా వినిపించే పేరు అనసూయ. ఈ బ్యూటీకి పరిచయం అవసరం లేదు. బుల్లితెరకు అందాన్ని తీసుకువచ్చింది. అనసూయకి ముందు కూడా చాలా మంది యాంకర్లు ఉన్నారు. కానీ, యాంకరింగ్ కి గ్లామర్ సొగసులు అద్దింది మాత్రం అనసూయ అని నిర్మోహమాటంగా చెప్పొచ్చు.





యాంకరింగ్ తో తన కెరీర్ ని మొదలుపెట్టిన ఆమె, ఇప్పుడు వెండి తెరపై అవకాశాలను అందుకుంటూ ముందుకు దూసుకుపోతోంది.కాగా, అనసూయ సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ చురుకుగా ఉంటుంది. ముఖ్యంగా ట్రెండీ దుస్తుల్లో మెరుస్తూ, ఫోటోలను షేర్ చేస్తూ, అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో గ్లామర్ ఒలకపోయడానికి ఎప్పుడూ వెనకాడదు.

అందుకే, తాజాగా మరోసారి తనలోని గ్లామర్ డాల్ ని బయటకు తీసింది. ఈ సారి క్లీవేజ్ షో తోపాటు, థైస్ షో కూడా చేస్తూ అలరించింది. బ్లాక్ కలర్ లో మరింత అందంగా మెరుస్తోంది. అయితే, ఈ డ్రెస్ లో ఆమె బ్రా ధరించకపోవడం విశేషం. ఇక థైస్ దగ్గర కూడా నెట్టెడ్ లాంటి ప్యాంట్ ధరించింది. అందులో ఆమె స్కిన్ క్లియర్ గా కనపడుతుండటం విశేషం.

అనసూయ పిక్స్ చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. ఆమె అందాన్ని, ఫ్యాషన్ సెన్స్ ను పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇదిలా ఉండగా, అనసూయ ఎప్పుడూ తన ఫోటోలను మాత్రమే కాదు, తన ఫ్యామిలీ ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది.

ఇటీవల ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లిన ఫోటోలను కూడా ఆమె షేర్ చేశారు. ఆ సమయంలో ఆమె బికినీ ట్రీట్ కూడా ఇవ్వడం విశేషం. అనసూయను పొగిడేవారు ఎంత మంది ఉన్నారో, విమర్శించే వారు కూడా అంతే ఉంటారు. అయితే, ఎవరు ఎంతలా విమర్శించినా, ఆమె మాత్రం తన పని తాను చేసుకుంటూ ముందుకు దూసుకుపోతోంది.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం అనసూయ పుష్ప2 లో నటిస్తున్నారు. మొదటి భాగంలోనూ ఆమె కీలక పాత్ర పోషించారు. ఇక, ఆమె నటించిన విమానం సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో అనసూయ నటనకు ప్రశంసలు దక్కాయి.