Begin typing your search above and press return to search.

డీప్ క్లీవేజ్ షో తో కన్నుల విందు

హాట్ ఫోటో షూట్స్ కారణంగా ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫోటోలు రెగ్యులర్‌ గా వైరల్‌ అవుతున్నాయి

By:  Tupaki Desk   |   21 Oct 2023 9:32 AM GMT
డీప్ క్లీవేజ్ షో తో కన్నుల విందు
X

కరోనా ముందు స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమా తో హిందీ సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ అనన్య పాండే. అదే ఏడాది అదృష్టం కొద్ది మరో సినిమా లో కూడా నటించే అవకాశం ను దక్కించుకుంది. కరోనా ముందు వరకు బ్యాక్ టు బ్యాక్‌ సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుని దూసుకు పోయింది. అదే సమయంలో రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ లైగర్ లో ఛాన్స్ దక్కించుకుంది.


డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ ఈమెను ఏరి కోరి మరీ ఎంపిక చేయడం జరిగింది. తీరా చూస్తే సినిమా డిజాస్టర్ అయింది. ఆ సినిమా హిట్ అయితే అటు బాలీవుడ్ మరియు ఇటు సౌత్ లో ఈ అమ్మడు సత్తా చాటాలని ఆశించింది. కానీ వర్కౌట్‌ అవ్వలేదు. సౌత్‌ లో ఆ తర్వాత ఆఫర్లు లేవు. కానీ ఈ అమ్మడి హాట్ ఫోటో షూట్స్ కారణంగా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంది.

హాట్ ఫోటో షూట్స్ కారణంగా ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫోటోలు రెగ్యులర్‌ గా వైరల్‌ అవుతున్నాయి... తద్వారా హీరోయిన్ గా ఆఫర్లు కంటిన్యూ గా వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్‌ లో రెండు సినిమాల్లో నటించేందుకు కమిట్ అయింది. తన అందాల ఆరబోత ను కంటిన్యూ చేస్తూనే ఉంది. తాజాగా ఈ ఫోటో తో రెచ్చి పోయింది.

డీప్ క్లీ వేజ్ షో చేస్తూ, చూపు తిప్పుకోనివ్వడం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేయడం వల్లే సక్సెస్ లు లేకున్నా ఆఫర్లు వస్తున్నాయి అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. క్లీ వేజ్ షో చూస్తూ చూపు తిప్పుకోలేక పోతున్న నెటిజన్స్‌ ఈ ఫోటోలను తెగ లైక్‌ చేస్తూ షేర్ చేస్తున్నారు.