Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : అందాల క్లీవేజ్ షో ఆకాంక్ష

కన్నడ సినిమాలతో పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ ఆకాంక్ష శర్మ.

By:  Tupaki Desk   |   15 May 2024 9:07 AM GMT
పిక్ టాక్ : అందాల క్లీవేజ్ షో ఆకాంక్ష
X

కన్నడ సినిమాలతో పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ ఆకాంక్ష శర్మ. ఈ అమ్మడు త్రివిక్రమ్‌ అనే సినిమాతో సౌత్‌ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. పలు కంపెనీల కు బ్రాండ్ అంబాసిడర్ గా నటించిన ఆకాంక్ష హీరోయిన్‌ గా ఇప్పుడిప్పుడే అవకాశాలు దక్కించుకుంటూ ఉంది.


క్యాడ్‌బరీ, సంతూర్ తో పాటు పలు కంపెనీల యాడ్‌ లో నటించిన ఈమె మహేష్ బాబు, కార్తీ, వరుణ్ దావన్ వంటి స్టార్స్ తో కలిసి కమర్షియల్స్ లో కనిపించింది. మోడల్ గా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఈమె ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి వరుసగా ఆఫర్లు దక్కించుకుంటుంది.


సోషల్‌ మీడియాలో దాదాపుగా మిలియన్ మంది ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఈ అమ్మడు రెగ్యులర్‌ గా అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంది. తాజాగా మరోసారి ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.


ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తున్న ఆకాంక్ష శర్మ కు ముందు ముందు సౌత్‌ స్టార్స్ నుంచే కాకుండా బాలీవుడ్‌ స్టార్స్ నుంచి కూడా పిలుపు రావడం ఖాయం. హీరోయిన్ గా ఓ రేంజ్ లో బిజీ అవ్వడం ఖాయం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


బ్లాక్ డ్రెస్ లో అందాల ఆకాంక్ష క్లీ వేజ్ షో చేస్తే నెట్టింట షేర్‌ చేసిన ఈ పోటోలను ప్రేక్షకులు తెగ లైక్ చేస్తున్నారు. బాలీవుడ్‌ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఈ అమ్మడి అందాల ఆరబోత ఉంది. కనుక ఈ అమ్మడికి స్టార్స్ కి జోడీగా నటించే అర్హత ఫుల్‌ గా ఉంది అనేది చాలా మంది అభిప్రాయం.