Begin typing your search above and press return to search.

వీడియో : చూపు తిప్పుకోనివ్వని ఐషా

తాజాగా ఈ అమ్మడు అందమైన ఒక వీడియోను షేర్‌ చేసింది. ఆ వీడియోను ఏ ఒక్కరు కూడా ఒక్కసారి చూసి స్కిప్‌ చేసే అవకాశం లేదు.

By:  Tupaki Desk   |   22 Feb 2024 1:30 PM GMT
వీడియో : చూపు తిప్పుకోనివ్వని ఐషా
X

చిరుత సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నేహా శర్మ. ఈ అమ్మడు మొదటి సినిమాతోనే మంచి పేరు దక్కించుకుంది. అయితే ఆ తర్వాత ఈమె చేసిన సినిమాలు తీవ్రంగా నిరాశ పరచడం తో తెలుగు లో ఎక్కువ ఆఫర్లు రాలేదు.

ప్రస్తుతం ఉత్తరాదిన సినిమాలు చేస్తూ సందడి చేస్తున్న నేహా శర్మ సోదరి ఐషా శర్మను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది. అక్కకు ఏమాత్రం తగ్గకుండా అందాల ఆరబోత విషయంలో ఐషా దూసుకు పోతుంది అంటూ ఆమె ఇన్ స్టాగ్రామ్‌ అఫిషియల్ పేజ్ ను చూస్తే అర్థం అవుతుంది.

ఎప్పటికప్పుడు అందాల ఫోటోలతో పాటు వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు అందమైన ఒక వీడియోను షేర్‌ చేసింది. ఆ వీడియోను ఏ ఒక్కరు కూడా ఒక్కసారి చూసి స్కిప్‌ చేసే అవకాశం లేదు. మళ్లీ మళ్లీ చూస్తూనే ఉండాలి అనిపిస్తోంది.

చూపు తిప్పుకోనివ్వనంత అందంగా ఈ అమ్మడు అందంగా కనిపిస్తోంది. ఈ స్థాయిలో అందంగా ఉన్న ఐషా కి ఇంకా పెద్దగా సినిమాల్లో ఆఫర్లు రాకపోవడం విడ్డూరంగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.