Begin typing your search above and press return to search.

థైస్ అందాలతో వేదిక గ్లామర్ ట్రీట్

తన ఇమేజ్ మరింత ఎస్టాబ్లిష్ చేసుకునే పనిలో ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన హాట్ ఫోటోషూట్ లతో సందడి చేస్తోంది.

By:  Tupaki Desk   |   24 Oct 2023 4:18 AM GMT
థైస్ అందాలతో వేదిక గ్లామర్ ట్రీట్
X

సౌత్ లో హీరోయిన్ వేదిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మలయాళంలో స్టార్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న ఈ భామ నారా రోహిత్ భాణం మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తరువాత లారెన్స్ ముని సినిమాలో హీరోయిన్ గా మేపించింది. తరువాత సుమంత్ కి జోడీగా దగ్గరగా దూరంగా అనే మూవీలో కూడా నటించింది.


బాలయ్యకి జోడీగా కూడా ఈ అమ్మడు నటించింది. అయితే అడపాదడపా తెలుగులో అవకాశాలు వచ్చిన స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. అయితే మలయాళంలో మాత్రం మంచి అవకాశాలు సొంతం చేసుకుంటూ స్టార్ యాక్టర్ అయ్యింది. ఇప్పటికి మలయాళంలో ఈ బ్యూటీ చేతిలో సినిమాలు ఉన్నాయి. తాజాగా హిందీలోకి కూడా వేదిక అడుగుపెట్టింది.

తన ఇమేజ్ మరింత ఎస్టాబ్లిష్ చేసుకునే పనిలో ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన హాట్ ఫోటోషూట్ లతో సందడి చేస్తోంది. ఏ మాత్రం అవకాశం ఉన్న గ్లామర్ షోకి ప్రాధాన్యత ఇస్తూ తనని తాను షోకేస్ చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో వేదిక ఫోటోలు ఈ మధ్య ఎక్కువ వైరల్ అవుతున్నాయి.

డిజిటల్ ఎంట్రీ ఇవ్వడం కోసం ఎదురుచూస్తున్న వేదిక దానికి తగ్గట్లుగానే బోల్డ్ గా తనని తాను రిప్రజెంట్ చేసుకుంటూ వెళ్తోంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన హాట్ ఫోటో ఇప్పుడు సోషోల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సముద్ర అందాల బ్యాక్ డ్రాప్ లో రూమ్ లో విండో గోడ మీద కూర్చొని థైస్ అందాలు చూపిస్తూ హీట్ పెంచేస్తోంది.

బ్లాక్ కళ్ళజోడు పెట్టుకొని ట్రాన్స్ పరెంట్ డ్రెస్ తో బికినీ షూట్ వేదిక అందాన్ని రెట్టింపు చేస్తోంది. వయస్సు పెరిగిన వన్నె తగ్గని అందాలతో, ముగ్ధమనోహరమైన రూపంతో కుర్రాళ్ళ గుండెల్లో మంట పెడుతోన్న ఈ అమ్మడుకి అందాలకి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. వెండితెరపై వేదిక అందాలు ఆశ్వాదించే అవకాశం దర్శకులు ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తూ ఆమె అందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.