Begin typing your search above and press return to search.

డార్క్ షేడ్‌ క్లీవేజ్ అందాల ముద్దుగుమ్మ

సినిమా ఇండస్ట్రీలో 14 ఏళ్ల క్రితం ఝుమ్మంది నాదం సినిమాతో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ తాప్సి ఇంకా కూడా తన జోరు కంటిన్యూ చేస్తూనే ఉంది

By:  Tupaki Desk   |   3 April 2024 5:30 PM GMT
డార్క్ షేడ్‌ క్లీవేజ్ అందాల ముద్దుగుమ్మ
X

సినిమా ఇండస్ట్రీలో 14 ఏళ్ల క్రితం ఝుమ్మంది నాదం సినిమాతో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ తాప్సి ఇంకా కూడా తన జోరు కంటిన్యూ చేస్తూనే ఉంది. ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం. అందమైన ఈ సొట్టబుగ్గల సుందరి సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా అందాల ఆరబోత ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.

తాజాగా మరోసారి ఈ అమ్మడు తన క్లీ వేజ్‌ షో ఫోటోలను షేర్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈసారి కాస్త డార్క్ షేడ్స్ లో ఉన్న తన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ఎల్లీ అనే మ్యాగజైన్ కోసం ఈ అమ్మడు ఇచ్చిన కవర్ ఫోటో ఫోజ్ వైరల్ అవుతున్నాయి. ఈ స్థాయిలో అందాల ఆరబోత చేస్తున్న కారణంగానే బాలీవుడ్‌ లో ఈ అమ్మడు చాలా బిజీగా ఉంది.

గత ఏడాది బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్‌ ఖాన్‌ తో కలిసి నటించిన ఈ అమ్మడు మరిన్ని స్టార్‌ హీరోల సినిమాలతో ఈ అమ్మడు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంచి పాత్రలు, కథలు ఎంపిక చేసుకుంటూ ఈ అమ్మడు సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుంది.

అందాల ఆరబోత పాత్రలు మాత్రమే కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను కూడా సునాయాసంగా చేయగల సత్తా ఉన్న హీరోయిన్‌ కనుకే తాప్సి 14 ఏళ్లు అయినా కూడా ఇండస్ట్రీలో ఇంకా కొనసాగుతూనే ఉందని నెటిజన్స్‌ మరియు ఆమె ఫ్యాన్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు.