Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : తడిసిన అందాలతో కవ్వింపులు

లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్ అన్నట్లుగా నిలిచిన తాప్సి సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్ గా అందాల ఆరబోత ఫోటో షూట్స్ తో అదరగొడుతూనే ఉంటుంది

By:  Tupaki Desk   |   4 Sep 2023 12:30 PM GMT
పిక్ టాక్ : తడిసిన అందాలతో కవ్వింపులు
X

2010 లో ఝుమ్మంది నాదం సినిమా తో కెరీర్ ను ప్రారంభించిన ముద్దుగుమ్మ తాప్సి. తెలుగు లో మొదటి సినిమా తో మంచి ఎంట్రీ దక్కించుకున్నా కూడా కెరీర్‌ పరంగా నిరాశ ఎదురయింది. ఆమెకు హీరోయిన్‌ గా టాలీవుడ్‌ లో ఎక్కువ ఆఫర్లు రాలేదు. దాంతో హీరోయిన్‌ గా తాప్సి బాలీవుడ్ సినిమాల్లో ప్రయత్నించి సూపర్‌ సక్సెస్ అయింది.


ప్రస్తుతం బాలీవుడ్‌ లో మోస్ట్‌ బిజీ హీరోయిన్స్‌ జాబితాలో ఉంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్ అన్నట్లుగా నిలిచిన తాప్సి సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్ గా అందాల ఆరబోత ఫోటో షూట్స్ తో అదరగొడుతూనే ఉంటుంది. తాజాగా మరోసారి తడిసిన అందాలతో అందాల తాప్సి ఆకట్టుకుంది. తన తడి అందాలతో కవ్విస్తోంది.

సాధారణంగానే తాప్సి చాలా హాట్ గా అందాల ప్రదర్శన చేస్తుందనే టాక్ ఉంది. అలాంటి తాప్సి తాజాగా చీర కట్టు లో తడిసిన అందాలతో తన్మయత్వం లో ఫోటోలకు ఫోజులు ఇచ్చి హాట్ అందాలతో మతి పోగొడుతోంది. ఈ సొట్టబుగ్గల సుందరి ఎలాంటి ఔట్ ఫిట్ లో అయినా కూడా వావ్ అన్నట్లుగా అనిపిస్తుంది. అలాంటిది చీర కట్టి నడుము ఒంపు సొంపులు చూపిస్తే ఎంతటి వారు అయినా ఫిదా అవ్వాల్సిందే.

అందుకే తాప్సి చీర కట్టు ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూనే ఉంటాయి. తాజాగా మరోసారి ఈ సొట్టబుగ్గల సుందరి చీర కట్టు లో పూల్‌ లో దిగి ఈ ఫోటోలతో కవ్విస్తోంది. ఇక ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఒకటి రెండు సినిమాలు కొత్తగా ఇదే ఏడాదిలో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.