Begin typing your search above and press return to search.

సునామీలో విరుచుకుప‌డిన శ‌ర్మా బ్యూటీ!

అందాల‌న్నింటిని విచ్చ‌ల విడిగా ఆర‌బోసింది. పూల్ నుంచి దిగితే ఎలాంటి ఫోజులు హైలైట్ అవుతాయో ప‌క్కాగా ప్లాన్ చేసుకుని మ‌రీ ముందుకొచ్చేసింది

By:  Tupaki Desk   |   26 Nov 2023 12:58 PM GMT
సునామీలో విరుచుకుప‌డిన శ‌ర్మా బ్యూటీ!
X

ఇన్ స్టా సంచ‌ల‌నం సిద్దికా శ‌ర్మ టెంప్టింగ్ ఎలివేష‌న్ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డు సోష‌ల్ మీడియాకి ఎక్కిందంటే ? అక్క‌డ ర‌చ్చ జ‌ర‌గాల్సిందే అంటుంది. త‌న‌దైన గ్లామ‌ర్ షో తో కుర్రాళ్ల‌కు కిక్కు ఎక్కించ‌కుండా ఉండ‌దు. హీటెక్కించే భంగిమ‌ల‌తో ఇన్ స్టాని షేక్ చేయ‌డంలో అమ్మ‌డు ముందుంటుంది. అందాల ఆర‌బోత‌లో ఇంకా పీక్ లెవ‌ల్ ఏదైనా చెప్పండి? చేస్తాను సై అంటుంది.


అందుకే ఇన్ స్టాలో అంత‌టి క్రేజీ బ్యూటీగా మారిపోయింది. చేసిన సినిమాల సంఖ్య త‌క్కువే అయినా అంతటి పాపులారిటీ ఎలా సొంత‌మంటే? ఇలాగ‌నే చెప్పాలి. తాజాగా అమ్మ‌డు మ‌రోసారి సూప‌ర్ హాట్ బికినీ భంగిమ‌ల‌తో నెటి జ‌నుల ముందుకొచ్చేసింది. ఇదిగో ఇ క్క‌డిలా ఈత కొల‌నులో వివిధ భంగిమ‌ల్లో కెమెరాకి ఇచ్చిన ఫోజులు నెట్టింట కాక పుట్టిస్తున్నాయి. పింక్ వ‌ర్ణం టూపీస్ లో అమ్మ‌డు శ‌రీర సౌంద‌ర్యం త‌ళ‌త‌ళ‌లా డిపోతుంది.


అందాల‌న్నింటిని విచ్చ‌ల విడిగా ఆర‌బోసింది. పూల్ నుంచి దిగితే ఎలాంటి ఫోజులు హైలైట్ అవుతాయో ప‌క్కాగా ప్లాన్ చేసుకుని మ‌రీ ముందుకొచ్చేసింది. న‌డుము లోతు నీటిలో.. పూల్ ప్లాట్ ఫాంపై.. స్టెప్స్ పై ఇలా వీలున్నా ప్ర‌తీచోట కెమెరాకిచ్చిన ఫోజులు కుర్రాళ్ల‌లో హాట్ టాపిక్ గానే మారుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. శ‌ర్మ బ్యూటీ ఫాలోవ‌ర్లు కామెంట్ల‌తో అంత‌కు మించి మైలేజ్ ని అందిస్తున్నారు.

ఈ బ్యూటీ టాలీవుడ్ కి సుప‌రిచిత‌మే. నేచుర‌ల్ స్టార్ నాని సరసన 'పైసా' చిత్రంలో నటించింది. కానీ ఆ సినిమా వైఫ‌ల్యంతో సిద్ధికా శర్మ కి పెద్ద‌గా గుర్తింపు రాలేదు. ఆ త‌ర్వాత 'ప్రేమ ప‌రిచ‌యం'..'నిన్నే పెళ్లాడ తా' చిత్రాల్లో న‌టించింది. అవి ఎప్పుడు రిలీజ్ అయి వెళ్లాయో కూడా తెలియ‌దు. ఆ ర‌కంగా సిద్దికి టాలీవుడ్ లో అంత ఫేమ‌స్ కాలేక‌పోయింది.