Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్‌ : నెట్టెడ్‌ డ్రెస్‌ లో అందాల రాశి

నాలుగు పదుల వయసు దాటిన తర్వాత కూడా ఈ అమ్మడు ఇంకా అందాలు ఆరబోస్తూ ఆకట్టుకుంటూ ఉంది

By:  Tupaki Desk   |   12 Feb 2024 7:09 AM GMT
పిక్‌ టాక్‌ : నెట్టెడ్‌ డ్రెస్‌ లో అందాల రాశి
X

మాన్ సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తర్వాత బుల్లి తెరపై సుదీర్ఘ కాలం యే మేరి లైఫ్‌ హై మరియు ఇతర టీవీ షో లతో అలరించిన ముద్దుగుమ్మ షామా సికిందర్‌. ఈ అమ్మడు బుల్లితెర మరియు వెండి తెరతో పాటు సోషల్‌ మీడియాలో కూడా ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేస్తూ కన్నుల విందు చేస్తూ ఉంటుంది.


నాలుగు పదుల వయసు దాటిన తర్వాత కూడా ఈ అమ్మడు ఇంకా అందాలు ఆరబోస్తూ ఆకట్టుకుంటూ ఉంది. అందాల విందు చేస్తున్న షామా సికిందర్ మరోసారి సోషల్‌ మీడియాలో హీట్ పెంచింది. తన ఫాలోవర్స్ కి కన్నుల పండుగ అన్నట్లుగా ఈ ఫోటోలు షేర్‌ చేసింది.

రెగ్యులర్‌ గా స్కిన్‌ షో చేస్తూనే ఉండే షామా సికిందర్ ఈసారి కూడా అలాంటి అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేసింది. అయితే ఈసారి విభిన్నంగా ఈ అమ్మడు నెట్టెడ్‌ డ్రెస్ లో అందాలను చూపిస్తూ వావ్ అనిపించేంత అందంగా కనిపిస్తూ ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది.

ఇలాంటి ఫోటో షూట్స్ కారణంగా సౌత్ లో కూడా ఈమెకు మంచి ఫాలోయింగ్‌ క్రియేట్‌ అయ్యింది. భవిష్యత్తులో తప్పకుండా ఈ అమ్మడికి మంచి ఆఫర్లు దక్కనున్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో ఈమె ఎప్పుడు నటిస్తుందో చూడాలి.