Begin typing your search above and press return to search.

ఎద అందాల్లో సారా చిత్తు చిత్తు చేస్తోందే!

బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీఖాన్ బ్యాక్ టూ బ్యాక్ స‌క్సెస్ ల‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   2 Aug 2023 1:30 PM GMT
ఎద అందాల్లో సారా చిత్తు చిత్తు చేస్తోందే!
X

బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీఖాన్ బ్యాక్ టూ బ్యాక్ స‌క్సెస్ ల‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. 'గ్యాస్ లైట్'..'జ‌ర్ హ‌ట్ కే జ‌ర బ‌చ్ కే'..'యే వ‌త‌న్ మేరా వ‌త‌న్' లాంటి విజ‌యాల‌తో రెట్టింపు ఉత్సాహంలో క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం అమ్మ‌డి ఖాతాలో హిందీలోనే నాలుగు సినిమాలు రెడీగా ఉన్నాయి. అవి గాక కొత్త అవ‌కాశాలు క్యూలో ఉన్నాయి. ఇటు టాలీవుడ్ లో మంచి అవ‌కాశం ఎదురుచూస్తుంది.


ఆ ఛాన్స్ వ‌స్తే రెక్క‌లు క‌ట్టుకుని వాలిపోవాల ని చూస్తుంది. జాన్వీకపూర్..అలియా భ‌ట్.. కియారా అద్వాణీ లాంటి భామ‌లు తెరంగేట్రం చేయ‌డంతో ! ఆ ఛాన్స్ త‌న‌కెప్పుడో వ‌స్తుందా? అని ఎదురు చూస్తుంది. వ్య‌క్తిగ‌తంగా త‌న‌ను తాను స్పెష‌ల్ గా ఫోక‌స్ చేసుకోవ‌డంలో అమ్మ‌డు ఎప్పుడు ముందుంటుంది. ఫ్యాష‌న్ వ‌ర‌ల్డ్ లో దూసుకుపోవాలంటే? అందాల ప్ర‌ద‌ర్శ‌న త‌ప్ప‌ని స‌ర‌ని భావించిన అమ్మ‌డు ఎప్ప‌టిక‌ప్పుటు టెంప్టింగ్ ఫోటోల‌తో కాక‌లు పుట్టించ‌డం మామూలే.

డిజైన‌ర్ దుస్తుల్లో అగ్గి రాజేసే అందాల‌తో కుర్రాళ్ల హృద‌యాల్ని ఛిద్రం చేసేస్తుంది. తాజాగా సారా అలాంటి ఫోటోతో ముందుకొచ్చేసింది. ఇదిగో ఇక్క‌డి లా ఎద అందాల ఆర‌బోత‌తో స‌ల‌పరం పుట్టిచే బాధ్య‌త‌లు తీసుకుంది. బిగువైన లో దుస్తుల్లో అందాల అర‌బోత‌కి మ‌తి చెండాల్సిందే. డిజైన‌ర్ ర‌విక‌లో సారా క్లీవేజ్ సెగ‌ల‌కి చెమ‌టలు ప‌ట్ట‌డం ఖాయం. ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో అమ్మ‌డు ఫోజులిప్పుడు సంచ‌ల‌నంగా మారాయి.

ఓ భంగిమ‌లో అమ్మ‌డు మ‌లైకా హిప్ ని హైలైట్ చేసిన విధానం సూప‌ర్బ్. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి. సారా అందాల‌కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. త‌మ‌దైన శైలిలో కామెంట్లు గుప్పించి సంబ‌ర పడుతున్నారు. సారా ఇలాంటి సంచ‌ల‌నాల‌తో మ‌మ్మ‌ల్ని మ‌రింత మురిపించాలంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.