Begin typing your search above and press return to search.

కాఫీతో పిచ్చెక్కించే బికినీ పాప

సోషల్ మీడియాలో గ్లామర్ బ్యూటీస్ నిత్యం హాట్ ఫోటోషూట్ లతో వార్తల్లో ఉంటారు.సినిమా సెలబ్రెటీలకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది

By:  Tupaki Desk   |   4 Sep 2023 6:54 AM GMT
కాఫీతో పిచ్చెక్కించే బికినీ పాప
X

సోషల్ మీడియాలో గ్లామర్ బ్యూటీస్ నిత్యం హాట్ ఫోటోషూట్ లతో వార్తల్లో ఉంటారు.సినిమా సెలబ్రెటీలకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఈ ఫాలోయింగ్ కారణంగా అడ్వర్టైజ్మెంట్ లలో ఎక్కువగా అవకాశాలు వస్తూ ఉంటాయి. మార్కెట్ లోకి వచ్చే కొత్త కొత్త ప్ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేస్తూ లక్షల్లో డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఇన్ స్టాగ్రామ్ ఇప్పుడు సెలబ్రెటీలకి మంచి ఆదాయమార్గంగా మారిపోయింది.


ఈ నేపథ్యంలోనే హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అందాల భామలు అందరూ కూడా ఇన్ స్టాగ్రామ్ లో నిత్యం సందడి చేస్తూ ఉంటారు. వారి గ్లామర్ ఫోటోలని షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటారు. హీరోయిన్ రేంజ్ బట్టి ఫాలోవర్స్ కూడా మిలియన్స్ లోనే ఉంటారు. హాలీవుడ్ స్టార్స్ కి అయితే చెప్పాల్సిన పని లేదు. వారిలో మంచి పాపులారిటీ ఉన్న అమెరికన్ మెక్సికన్ బ్యూటీ సల్మా హయక్.

హాలీవుడ్ సినిమాలు చూసేవారికి ఈమె సుపరిచితమే. 57 ఏళ్ళ ఈ బ్యూటీ లేటు వయస్సులో కూడా వన్నె తరగని అందాలతో నిత్యం గ్లామర్ షో చేస్తూ ఉంటారు. హాలీవుడ్ సూపర్ హీరో సినిమా ఏటర్నల్స్ లో సల్మా హయక్ కీలక పాత్రలో కనిపించింది. రెగ్యులర్ గా ఈ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ లో తనకి సంబందించిన అప్డేట్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

తాజాగా మరో ఇంటరెస్టింగ్ ఫోటోని అప్లోడ్ చేసింది. బ్లాక్ కలర్ బికినీలో చైర్ లో కూర్చొని కళ్ళజోడు, టోపీ ధరించి కాఫీ తాగుతూ స్టైలిష్ లుక్ లో దర్శనం ఇస్తోంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హూ లైక్స్ కాఫీ అంటూ క్యాప్షన్ ఇచ్చి ఈ ఫోటోని పంచుకుంది. ఇక ఈ బికినీ ట్రీట్ ని ఏకంగా 12.89 లక్షల మందికి పైగా లైక్ చేయడం విశేషం.

కుర్రకారుకి వేడి పుట్టించేలా ఉన్న సల్మా హయక్ అందాలకి ఆశ్వాదిస్తూ చాలా మంది నెటిజన్లు ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఏది ఏమైనా బ్యూటీస్ కి ఇన్ స్టాగ్రామ్ తో ఇప్పుడు కావాల్సినంత పబ్లిసిటీ వస్తోందని ఈ ఫోటోలకి వస్తోన్న లైక్స్ చూస్తూ ఉంటేనే అర్ధమవుతోంది.