Begin typing your search above and press return to search.

హిట్ భామ హీటెక్కించే షో..!

సుశాంత్ హీరోగా నటించిన చిలసౌ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రుహాని శర్మ ఆ సినిమాలో తన నటనతో వావ్ అనిపించింది

By:  Tupaki Desk   |   1 Sep 2023 8:14 AM GMT
హిట్ భామ హీటెక్కించే షో..!
X

సుశాంత్ హీరోగా నటించిన చిలసౌ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రుహాని శర్మ ఆ సినిమాలో తన నటనతో వావ్ అనిపించింది. ఆ సినిమాలో ఆమె అభినయానికి మంచి మార్కులు పడగా విశ్వక్ సేన్ హిట్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. అది కూడా హిట్ అందుకోవడంలో ఛాన్స్ లు వస్తాయని భావించింది. చేసిన సినిమాల్లో తన వరకు న్యాయం చేస్తున్నా రుహానికి లక్ మాత్రం కలిసి రావట్లేదు. ఇక చేసేది ఏమి లేక జస్ట్ ఫోటో షూట్స్ తో సరిపెట్టుకుంటుంది.


రుహాని శర్మ ఫోటో షూట్స్ అన్ని చాలా ప్రత్యేకంగా ఉంటాయి. సినిమాల్లో ప్రాధాన్యత కలిగిన పాత్రలు చేస్తూ గ్లామర్ షోకి కాస్త వెనకడుగు వేస్తున్న రుహాని శర్మ సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ షోతో ఫాలోవర్స్ ని ఆశ్చర్యపడేలా చేస్తుంది. లేటెస్ట్ గా అమ్మడు షేర్ చేసిన ఫోటో షూట్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. తన పరువాలన్నీ కూడా బయట పెడుతూ ఫాలోవర్స్ ని పిచ్చెక్కించేస్తుంది రుహాని శర్మ.

బ్లాక్ కలర్ జాకెట్ తో ఎద అందాలను ప్రదర్శిస్తూ హిట్ భామ సోషల్ మీడియాని హీటెక్కించేస్తుంది. ఈ మాత్రం గ్లామర్ ట్రీట్ సినిమల్లో కూడా కొనసాగిస్తే రుహాని కెరీర్ ఓ రేంజ్ లో ఉండేది. కానీ అదేంటో సినిమాల్లో మాత్రం రుహాని అంతగా గ్లామరస్ రోల్స్ చేయలేదు. బహుశా డైరెక్టర్స్ కూడా ఆమెలోని ఈ యాంగిల్ ని వాడుకోలేదు కాబోలు ఒకవేళ అమ్మడితో ఒక మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ చేస్తే మాత్రం రుహాని గ్లామర్ షోకి సినిమా ఓ రేంజ్ లో సక్సెస్ అవుతుంది.

ఈ తరం హీరోయిన్స్ ఆడియన్స్ ని తమ అభినయంతోనే కాదు గ్లామర్ షో కూడా ఎట్రాక్ట్ చేయాలని చూస్తున్నారు. కొంతమంది మాత్రమే నో స్కిన్ షో అని గిరి గీసుకు కూర్చున్నారు కానీ చాలావరకు గ్లామర్ ఫీల్డ్ లో ఇలా ఉంటేనే అవకాశాలు వస్తాయని ఫిక్స్ అయ్యారు.

ఎలాగు అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు గ్లామర్ ట్రీట్ కి ఫాలోవర్స్ ఫిదా అవుతున్నారు కాబట్టి రొమాంటిక్ సినిమా చేస్తే కూడా ఆమె ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. రుహాని ఈ మధ్యనే హర్ చాప్టర్ 1 తో ప్రేక్షకుల ముందుకు రాగా విక్టరీ వెంకటేష్ సైంధవ్ సినిమాలో నటిస్తుంది. బాలీవుడ్ లో కూడా అమ్మడు ఆగ్రా సినిమాలో ఛాన్స్ అందుకుంది.