Begin typing your search above and press return to search.

నడుము అందంతో కవ్విస్తున్న నువేక్ష

ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా సోషల్ మీడియా ముద్దుగుమ్మలు అందాల ఆరబోత చేస్తూ నెటిజన్స్ కి కన్నుల విందు చేస్తున్నారు

By:  Tupaki Desk   |   6 Oct 2023 5:19 AM GMT
నడుము అందంతో కవ్విస్తున్న నువేక్ష
X

ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా సోషల్ మీడియా ముద్దుగుమ్మలు అందాల ఆరబోత చేస్తూ నెటిజన్స్ కి కన్నుల విందు చేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట ఎంతో మంది ముద్దుగుమ్మలు అందాల ఆరబోత చేస్తూ అలరిస్తోంది. తాజాగా నువేక్ష సోషల్ మీడియా సెన్షేషన్ గా మారింది.


సినిమాల్లో పెద్దగా అలరించకున్నా కూడా ఎక్కువ శాతం హాట్‌ ఫోటో షూట్స్ తో ఈ అమ్మడు అలరిస్తూ ఉంది. తాజాగా మరోసారి ఇలా నడుము అందాలను చూపిస్తూ వావ్‌ అనిపించింది. ఈ రేంజ్ అందాల ఆరబోత చేస్తే ముందు ముందు ఈ అమ్మడు సౌత్‌ లో స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కించుకోవచ్చు అంటున్నారు.

సోషల్‌ మీడియా ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న వారు ఈ మధ్య కాలంలో ఎక్కువగా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు. కనుక నువేక్ష కూడా త్వరలోనే హీరోయిన్ గా బిజీ అవ్వబోతుందని ఈ ఫోటోలను చూస్తుంటే అనిపిస్తుంది అంటూ నెటిజన్స్ తో పాటు మీడియా వర్గాల వారు కూడా మాట్లాడుకుంటున్నారు.

వైట్ టాప్ లో గోదుమ రంగు స్కర్ట్‌ తో నడుము అందాలను సైడ్‌ యాంగిల్ ద్వారా చూపడం ద్వారా నువేక్ష కన్నుల విందు చేస్తుంది. ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం అంటూ మరోసారి ఈ ఫోటోలతో చెప్పకనే చెప్పింది. ఫ్యాషన్‌ రంగంలో దూసుకు పోతున్న ఈ అమ్మడు ముందు ముందు వెండి తెరపై తనదైన ముద్ర వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.