Begin typing your search above and press return to search.

బ్లాక్ డ్రెస్ లో నిధి పరువాల విందు..!

అందాల నిధి అగర్వాల్ కి పరిచయం అవసరం లేదు. అందమంతా ఒక రాశిలాగా పోసినట్లుగా ఉంటుంది

By:  Tupaki Desk   |   7 Sep 2023 2:30 AM GMT
బ్లాక్ డ్రెస్ లో నిధి పరువాల విందు..!
X

అందాల నిధి అగర్వాల్ కి పరిచయం అవసరం లేదు. అందమంతా ఒక రాశిలాగా పోసినట్లుగా ఉంటుంది. అయితే, ఎంత అందం ఉన్నా, నటనతో ఎవరినైనా మెస్మరైజ్ చేయగల సత్తా ఉన్నా కూడా ఎందుకో స్టార్ హీరోయిన్ రేంజ్ కి చేరుకోలేకపోయింది. ఇప్పటి వరకు ఆమెకు కెరీర్ లో బెస్ట్ హిట్ అంటూ చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేవు. ఒక్క ఇస్మార్ట్ శంకర్ మాత్రమే హిట్ అయ్యింది.


కానీ, ఆ హిట్ తర్వాత కూడా టాలీవుడ్ లో ఆమెకు ఆఫర్లు క్యూ కట్టలేదు. రెండు పెద్ద సినిమాలు ఒకటి పవన్ కళ్యాణ్ హరహర వీరమల్లు, మరోటి ప్రభాస్ డీలక్స్ రాజా చిత్రాల్లో ఆఫర్లు వచ్చాయి. కానీ, ఆమూవీలు ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నాయి. అవి పూర్తైతే కానీ, నిధి ఫేట్ మారదు. అప్పటి వరకు ఫ్యాన్స్ ని మాత్రం సోషల్ మీడియాలో తన ఫోటోలతో అలరిస్తూ ఉంటుంది.

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన క్లీవేజ్ అందాలను ఆరబోస్తూ ఫ్యాన్స్ ని ఊరిస్తూ ఉంటుంది. తాజాగా కూడా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోలు కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. బ్లాక్ కలర్ మినీ డ్రెస్ లో మెరిసిపోతోంది. ఆమె స్కిన్ టోన్ కీ, ఆ బ్లాక్ కలర్ మరింత హైలెట్ అవుతోంది. తెల్లని పాలరాతి శిల్పంలా కనపడుతోంది.

లైట్ గా మేకప్ వేసుకొని, బ్లాక్ కలర్ మ్యాచింగ్ ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ ధరించింది. దీంతో, చాలా అందంగా కనపడుతోంది. అద్దం ముందు కూర్చొని, తన క్లీవేజ్ అందాలు కనిపించేలా ఆమె ఫోటోలకు ఫోజులు ఇవ్వడం విశేషం. ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా, నిధి మజ్నూ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది . తెలుగులో అడుగుపెట్టిన మొదటి సినిమాలోనే తన అందాలను ఆరబోయడంలో ఆమె ఎక్కడా వెనకాడలేదు. అంతే, ఆమె సొగసుకు కుర్రకారుకూడా దాసోహం అన్నారు.

టాలీవుడ్ ఎక్కువ సినిమాలు చేయకున్నా, దక్షిణాదిన చాలా సినిమాల్లో నటించింది. నిధి పూర్తి పేరు నిధి అగర్వాల్ రాగాలహరి. సినిమాల్లోకి రాకముందు మోడల్ గా కూడా రాణించింది. బాలీవుడ్ లో కెరీర్ ని మొదలుపెట్టి, తర్వాత టాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది. ప్రస్తుతం ఆమె చేతిలో పవన్, ప్రభాస్ సినిమాలు ఉన్నాయి.