Begin typing your search above and press return to search.

ఇంత అందం చూడటానికి రెండు కళ్లు చాలవేమో..!

ఇక నటారియా కేవలం సినిమాల్లో మాత్రమే కాదు, సోషల్ మీడియాలోనూ తన అందాలు ఆరబోస్తూ ఉంటుంది

By:  Tupaki Desk   |   25 Aug 2023 5:21 AM GMT
ఇంత అందం చూడటానికి రెండు కళ్లు చాలవేమో..!
X

అందం అమ్మాయి అయితే నీలా ఉందా అనే పాట వినే ఉంటారు. పాట ఎవరి కోసం రాసినా, ఈ అందాన్ని చూస్తుంటే, ఈమె కోసమే పాడాలని అనిపించేలా ఉంటుంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు నటారియా కౌర్. మోడలింగ్ తో తన కెరీర్ ని మొదలుపెట్టి, బాలీవుడ్ లో ఐటెం బ్యూటీ గా సెటిల్ అయ్యింది.


నటారియా మొదట కింగ్ ఫిషర్ మోడల్ గా చేసింది. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టింది. తెలుగులో భాయ్, పోటుగాడు వంటి సినిమాల్లో ఐటెం సాంగ్స్ లో మెరిసింది. అయితే, ఇంత అందంగా ఉన్నా, పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే, రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో నటించి మరింత క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లో వరస అవకాశాలు అందిపుచ్చుకుంది. అక్కడ కూడా ఐటెం బ్యూటీ గా తన ముద్ర వేసింది.


ఇక నటారియా అందాలు చూడటానికి రెండు కళ్లు సరిపోవు. కేవలం సినిమాల్లో మాత్రమే కాదు, సోషల్ మీడియాలోనూ తన అందాలు ఆరబోస్తూ ఉంటుంది. తాజాగా కూడా టూ పీస్ డ్రెస్సుల్లో దర్శనమిచ్చింది. కేవలం వైట్ కలర్ నెట్టెడ్ బికినీ ధరించింది. ఆ డ్రెస్ లో ఓ శిల్పంలా కనిపిస్తోంది. ఫోటోలు పోస్టు చేసిన కొద్ది గంటల్లోనూ వైరల్ గా మారాయి.


నటాలియాకి క్లీవేజ్ అందాలతో మతి పోగొట్టడం ఇదేమి మొదటిసారి కాదు. నిజానికి ఆమె ఎప్పుడు ఫోటోలు షేర్ చేసినా కేవలం బికినీల్లోనే ఉంటాయి. ఆ బికినీల్లో మతి పోగొట్టేలా ఫోజులు ఇస్తూ ఉంటుంది.


అయితే, ఇంత అందం ఉన్నా, క్లీవేజ్ షోకి ఏ మాత్రం మొహమాట పడకపోయినా, ఎందుకో మంచి హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. హీరోయిన్ గా కాకపోయినా, కనీసం ఐటెం బ్యూటీగా కూడా సెటిల్ కాలేకపోయింది. దీంతో, ఇలా సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. మరి కాస్త దర్శక నిర్మాతలు నటారియాకి అవకాశం ఇస్తే, వెండితెర మరింత అందంగా మెరిసిపోవడం ఖాయం.