Begin typing your search above and press return to search.

చీర కట్టులో నడుము అందంతో కవ్విస్తున్న లేడీ విలన్‌

బ్రహ్మాస్త్ర సినిమా తర్వాత వరుసగా ఆఫర్ల ను దక్కించుకుంటూనే ఉన్న ఈ అమ్మడు తాజాగా మరోసారి బాలీవుడ్ మీడియాలో నిలిచింది

By:  Tupaki Desk   |   4 Sep 2023 10:51 AM GMT
చీర కట్టులో నడుము అందంతో కవ్విస్తున్న లేడీ విలన్‌
X

బుల్లి తెరపై మొదట తన సత్తా చాటిన ముద్దుగుమ్మ మౌనీ రాయ్. హిందీ ప్రేక్షకులను అలరించిన ఈ అమ్మడు ఈ మధ్య బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఎంటర్ టైన్ చేస్తోంది. బ్రహ్మాస్త్ర సినిమాలో లేడీ విలన్ గా కనిపించి మెప్పించింది. అతీత శక్తులు కలిగి ఉన్న లేడీ గా మౌనీ రాయ్‌ ఆ సినిమా లో తన పాత్ర తో మెప్పించడం లో సూపర్ హిట్ అయింది అనడం లో సందేహం లేదు.


బ్రహ్మాస్త్ర సినిమా తర్వాత వరుసగా ఆఫర్ల ను దక్కించుకుంటూనే ఉన్న ఈ అమ్మడు తాజాగా మరోసారి బాలీవుడ్ మీడియాలో నిలిచింది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో సందడి చేసే మౌనీ రాయ్ ఈసారి కూడా మళ్లీ వార్తల్లో నిలిచింది. ఆకట్టుకునే అందాలను చూపించడం ద్వారా ఈమె గురించి సోషల్‌ మీడియాలో ప్రధానంగా చర్చనీయాంశం అయింది.

చీర కట్టు లో నడుము అందం చూపిస్తూ ఉన్న ఈ అమ్మడి అందానికి ఎంతటి వారు అయినా ఫిదా అవ్వాల్సిందే అన్నట్లుగా స్కిన్ షో చేసింది. చీర కట్టు లో ఇంత హాట్‌ గా అందంగా ఈ అమ్మడికే సాధ్యం అన్నట్లుగా నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ రేంజ్ అందాల ఆరబోత తో ముందు ముందు మరిన్ని గా ఆపర్లు దక్కించుకునే అవకాశం ఉంది.

ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న ఈ అమ్మడు ముందు ముందు భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అమ్మడి అందాల ఆరబోత కు సౌత్ సినీ ప్రేక్షకులు కూడా ఫిదా అవుతూ ముందు ముందు ఈమె ఇక్కడ కూడా నటిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.