Begin typing your search above and press return to search.

కార్సెట్ కో-ఆర్డ్ లో ఈషా గుప్తా సూప‌ర్ హాట్!

హాట్ సంచ‌ల‌నం ఈషా గుప్తా టెంప్టింగ్ ఎలివేష‌న్ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. నిత్యం హాట్ ఫోటోల‌తో కుర్రాళ్ల గుండెల్ల గుబులు పుట్టించ‌డం అమ్మ‌డికి కొత్తేం కాదు

By:  Tupaki Desk   |   20 Oct 2023 7:56 AM GMT
కార్సెట్ కో-ఆర్డ్ లో ఈషా గుప్తా సూప‌ర్ హాట్!
X

హాట్ సంచ‌ల‌నం ఈషా గుప్తా టెంప్టింగ్ ఎలివేష‌న్ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. నిత్యం హాట్ ఫోటోల‌తో కుర్రాళ్ల గుండెల్ల గుబులు పుట్టించ‌డం అమ్మ‌డికి కొత్తేం కాదు. సెగ‌లు రేప‌డానికి స‌మ‌యం...సంద‌ర్భం అంటూ ఏదీ ఉండ‌దు. ఇన్ స్టాలో అప్ లోడ్ అవ్వాలంటే? హాట్ బాణం వ‌ద‌ల‌నిదే నిద్ర‌పోదు. మోడ‌లింగ్ నుంచి న‌టిగా ప‌రిచ‌యం అయ్యే వ‌ర‌కూ ఒకే ర‌క‌మైన దూకుడు ప్ర‌దర్శించింది. స్టిల్ అదే వార్ కొన‌సాగిస్తోంది.


టూపీస్.. బికినీ.. అర్థనగ్న- నగ్న ఫోజులు..పొట్టి స్క‌ర్స్ట్ లో ఇలా అన్నివేళలా ఈషా హాట్ టాపిక్. సగం బట్టల్లేకుండా.. నేక్డ్ గా.. న్యూడ్ గా క్యామ్ కి ఫోజులివ్వ‌డం సొగ‌స‌రికి కొత్తేమీ కాదు. ఇన్ స్టాలో ఈషా ప‌ద్ద‌తిగా చీర క‌డితే సంచ‌ల‌నం త‌ప్ప‌! రెగ్యుల‌ర్ డిజైన్ల‌లో ఆక‌ట్టుకోవ‌డం కొత్తేం కాదు. మ‌రోసారి అమ్మ‌డు బోల్డ్ అండ్ బ్యూటీగా ఇన్ స్టాలో వైర‌ల్ అవుతుంది. కార్సెట్ కో-ఆర్డ్ సెట్‌లో అమ్మ‌డు ఆకర్షణీయమైన రూపాన్ని నెట్టింట వ‌దిలింది.

బన్ హెయిర్‌స్టైల్‌..డిజైన‌ర్ ప్రాక్..ఎంపిక చేసుకున్న యాక్స‌రసీస్ ప్ర‌తిది అమ్మ‌డిని మ‌రింత అందంగా ఎలివేట్ చేస్తున్నాయి. వివిధ భంగిమ‌ల్లో అమ్మ‌డు ఫోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. వర్క్ ఫ్రంట్‌లో ఈషా గుప్తా చివరిగా ప్రకాష్ ఝా 'ఆశ్రమ్ 3'లో కనిపించింది. ఇందులో అమ్మ‌డు బాబీ డియోల్‌తో కలిసి నటించింది. ఈ సిరీస్‌లో ఈషా సోనియా పాత్రను పోషించింది.

ప్ర‌స్తుతం 'ఫైల్ నెంబ‌ర్ 323'.. 'దేశీ మ్యాజిక్'.. 'హేరా ఫేరి -3'లో న‌టిస్తోంది. వీటితో కొన్ని కొత్త ప్రాజెక్ట్ ల‌కు సైన్ చేసినట్లు స‌మాచారం. అమ్మ‌డు ఇదే ఊపులో ద‌క్షిణాదిన ఓ ప్రాజెక్ట్‌లో భాగ‌మ‌వుత‌న్నట్లు ప్ర‌చారం సాగుతుంది. ఇప్ప‌టికే తెలుగులో అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది. 'వీడెవ్వ‌డు'..'విన‌య విధేయ రామ' చిత్రాల్లో న‌టించింది. కానీ ఇక్క‌డ నిల‌దొక్కుకోలేకపోయింది. మ‌రి కంబ్యాక్ క‌లిసొస్తుందేమో చూడాలి.