Begin typing your search above and press return to search.

చీరలో ఈషా.. కనువిందుగా అందాల మాయ..

బ్యూటిఫుల్ తెలుగు హీరోయిన్లలో ఈషా రెబ్బ కూడా టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు

By:  Tupaki Desk   |   29 Nov 2023 12:21 PM GMT
చీరలో ఈషా.. కనువిందుగా అందాల మాయ..
X

బ్యూటిఫుల్ తెలుగు హీరోయిన్లలో ఈషా రెబ్బ కూడా టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ బ్యూటీ మొదట్లో కొన్ని డిఫరెంట్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద కూడా మంచి సక్సెస్ అందుకుంది. నటిగా అయితే ఆమె ఎక్కువ స్థాయిలో విభిన్నమైన పాత్రలను సెలెక్ట్ చేసుకుంటోంది. ఆ రూట్లోనే ఎక్కువగా ప్రశంసలు కూడా అందుకుంది.


ఇక పాత్రల పరంగానే కాకుండా గ్లామర్ తోను కొత్తగా కనిపిస్తున్న ఈ బ్యూటీ కి మరొక రేంజ్ లో అయితే అవకాశాలు రావడం లేదు. ఇక సినిమా అవకాశాలు వస్తున్నా రాకపోయినా కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన గ్లామర్ తో ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. రీసెంట్ గా అమ్మడు ట్రెడిషనల్ టచ్ లోనే గ్లామర్ డోస్ పెంచుతూ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది.


గతంలో ఇంతకంటే ఘాటైన లుక్స్ తో కూడా కనిపించిన ఈ బ్యూటీ ఈ చీరలో మాత్రం చాలా అందంగా ఉంది అంటూ పాజిటివ్ కామెంట్స్ అయితే అందుకుంటుంది. ఒకవైపు తన చూపులతో మరొకవైపు ఎద అందాలతో కనువిందు చేసే విధంగా ఉంది అంటూ ఆమె ఫాలోవర్స్ అందాన్ని పొగిడేస్తున్నారు. ఈమెకు స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి అని కరెక్ట్ గా ఒక మంచి హీరోతో సక్సెస్ పడితే మరొక రేంజ్ కు కు వెళుతుంది అనే విధంగా కూడా అభిప్రాయాలు వస్తున్నాయి.

ఈషా రెబ్బ కేవలం హోమ్లీ పాత్రలు మాత్రమే కాకుండా గ్లామర్ రోల్స్ కీడా చేయాలని అనుకుంటుంది. అందికు సోషల్ మీడియాలో ఈ తరహాలో గ్లామర్ ను హైలెట్ చేస్తోంది. కాకపోతే కేవలం సినిమాల్లో గ్లామర్ మాత్రమే కాకుండా కంటెంట్ కూడా ఉండాలి అనే తరహాలో ఆమె అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. మరి ఈషా రెబ్బ కోరుకుంటున్నట్లుగా అలాంటి అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.

ఇక ఈ బ్యూటీ ఈ ఏడాది అయితే సుధీర్ బాబుతో మామ మశ్చీంద్ర అనే సినిమాలో నటించింది కానీ ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ఇక ప్రస్తుతం అయితే తమిళంలో ఒక సినిమా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఆ సినిమాతో కొత్త తరహాలో ఆకట్టుకొని ఏమైనా అవకాశాలు పెంచుకుంటుందో లేదో చూడాలి.