Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : అందాల బికినీలో 'లోఫర్‌' బ్యూటీ

ప్రస్తుతం తెలుగు లో ప్రభాస్ మూవీ లో నటిస్తున్న ఈ అమ్మడు బాలీవుడ్‌ లో వరుస సినిమాలు చేస్తోంది

By:  Tupaki Desk   |   27 Dec 2023 9:32 AM GMT
పిక్ టాక్ : అందాల బికినీలో లోఫర్‌ బ్యూటీ
X

మెగా హీరో వరుణ్‌ తేజ్ తో 2015 లో 'లోఫర్‌' సినిమాలో నటించడం ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ దిశా పటాని. ఈ అమ్మడు టాలీవుడ్‌ లో మొదటి సినిమా తో నిరాశ పరిచినా కూడా బాలీవుడ్‌ నుంచి మంచి ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం బాలీవుడ్‌ లో స్టార్‌, బిజీ హీరోయిన్ గా ఈ అమ్మడు దూసుకు పోతుంది.


ప్రస్తుతం తెలుగు లో ప్రభాస్ మూవీ లో నటిస్తున్న ఈ అమ్మడు బాలీవుడ్‌ లో వరుస సినిమాలు చేస్తోంది. ఒక వైపు హిందీలో వరుస సినిమాలు చేస్తూనే మరో వైపు ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా తన యొక్క వ్యక్తిగత ఫోటోలు మరియు అందమైన ఫోటోలు షేర్‌ చేస్తూ ఉంది.


తాజాగా మరోసారి తన అందమైన బికినీ ఫోటోలను షేర్‌ చేసింది. ఈసారి దిశా పటాని సైడ్ యాంగిల్ లో తన అందమైన బికినీ ఫోటోలను షేర్ చేసింది. ఎప్పటిలాగే దిశా తన అందంతో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యింది. పెద్ద ఎత్తున ఈ ఫోటోలకు స్పందన వచ్చింది.


పోస్ట్‌ చేసిన రెండు గంటల్లోనే ఏకంగా అయిదు లక్షల లైక్స్ ను సొంతం చేసుకోవడంతో పాటు, చాలా తక్కువ ఎక్కువ మంది ఈ ఫోటోలను సేవ్‌ చేసుకోవడం జరిగింది. మొత్తానికి అందాల దిశా బికినీ ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పెద్ద ఎత్తున వైరల్‌ అవుతోంది.