Begin typing your search above and press return to search.

పొట్టి స్కర్ట్ లో లైగర్ బ్యూటీ

బాలీవుడ్ స్టార్ చుంకీ పాండే వారసురాలు అనన్య పాండే ఇండస్ట్రీలో అడుగు పెట్టి వరుస సినిమాలతో అలరించే ప్రయత్నం చేస్తోంది

By:  Tupaki Desk   |   21 Aug 2023 8:48 AM GMT
పొట్టి స్కర్ట్ లో లైగర్ బ్యూటీ
X

బాలీవుడ్ స్టార్ చుంకీ పాండే వారసురాలు అనన్య పాండే ఇండస్ట్రీలో అడుగు పెట్టి వరుస సినిమాలతో అలరించే ప్రయత్నం చేస్తోంది. స్టార్ కిడ్ అవ్వడంతో ఈ అమ్మడికి ఈజీగానే ఇండస్ట్రీ ఎంట్రీ లభించింది. అయితే ఆశించిన స్థాయిలో సక్సెస్ లు దక్కక పోవడంతో ఈ అమ్మడు కాస్త స్లో గా సినిమాలు చేయాల్సిన పరిస్థితి.


2019 సంవత్సరంలో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా తో బాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఆ వెంటనే కరోనా కారణంగా సినిమాలు ఎక్కువ రాలేదు. ఇక తెలుగు లో ఈమె లైగర్ సినిమా తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. లైగర్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే పాన్ ఇండియా హీరోయిన్‌ గా మంచి గుర్తింపు దక్కించుకునేది. కానీ లైగర్‌ ఫలితం తారు మారు అయింది.

హీరోయిన్‌ గా ఇప్పుడిప్పుడే స్టార్‌ డమ్ దక్కించుకుంటున్న అనన్య పాండే తన హాట్ ఫోటో షూట్స్ తో ఎప్పుడో స్టార్‌ హీరోయిన్ గా మారి పోయింది అనడంలో సందేహం లేదు. హీరోయిన్ గా మరింత బిజీ అయ్యేందుకు ఈమె హాట్ ఫోటోలు ఉపయోగపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

తాజాగా పొట్టి స్కర్ట్‌ లో అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆకట్టుకునే ఈ అమ్మడి ఫిజిక్ కు తోడు రొమాంటిక్ గా ఉండే స్కిన్‌ షో తో ఈ అమ్మడు రెగ్యులర్‌ గా ఆకట్టుకుంటూ ఉంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. థైస్ అందాలను చూపిస్తూ ఈ అమ్మడు చేసిన స్కిన్‌ షో ఆకట్టుకుంది.