Begin typing your search above and press return to search.

ఓ మైగాడ్ అనేలా అయేషా గ్లామర్ ట్రీట్

అలాగే ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోషూట్స్ ను, హాట్ రీల్స్ చేస్తూ షేర్ చేస్తూ కుర్రకారులను కవ్విస్తుంటుంది

By:  Tupaki Desk   |   26 Aug 2023 4:56 AM GMT
ఓ మైగాడ్ అనేలా అయేషా గ్లామర్ ట్రీట్
X

నేహా శర్మ సిస్టర్.. అయేషా శర్మ గురించి సోషల్ మీడియా యూజర్స్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పటికప్పుడు సూపర్ హాట్ గా ఉంటే ఫొటోలను నెట్టింట పోస్ట్ చేస్తూ.. యూత్ కు హీటెక్కిస్తుంటుంది. హాట్ గ్లామర్ షోస్ చేస్తూ రెచ్చిపోతుంటుంది. నటిగా, మోడల్ గా రాణిస్తున్న ఈమె.. సినిమాలు, షోలకన్నా ఇన్ స్టాలోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. తాజాగా మరో కొత్త హాట్ ఫొటోషూట్ తో సోషల్ మీడియాను హీటెక్కించింది.


2018లో విడుదలైన సత్యమేవ జయతే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అయేషా.. ఆ తర్వాత ఒక్క సినిమా కూడా చేయలేదు. షైనింగ్ విత్ ది శర్మాస్ అనే వెబ్ సిరీస్ లో సందడి చేసింది. ఆ తర్వాత పలు మ్యూజిక్ వీడియోల్లో మెరిసింది. అయితే ఈ గ్లామర్ ఫీల్డ్ లో ఎలాగైన వెనకడుగు వేయకుండా రాణించాలని గట్టిగా అనుకుందో ఏమో కానీ ఎప్పుడూ అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తుంటుంది.

అలాగే ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోషూట్స్ ను, హాట్ రీల్స్ చేస్తూ షేర్ చేస్తూ కుర్రకారులను కవ్విస్తుంటుంది. ఆమె ఏం పోస్ట్ చేసిన వెంటనే అవి వైరల్ అయిపోతూ ఉంటాయి. అలా ఆమె నెట్టింట ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను బాగానే పెంచుకుంది. ఎక్కువగా బికినీలు, చిన్న చిన్న గౌనులు వేసుకుని కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తుంటుంది. రోజుకో పోస్టు పెడుతూ.. ఎప్పుడూ సందడి చేస్తుంటుంది.

అలా ఎప్పుడూ కుర్రకారులను తన పోజులతో కవ్వించే ఈ అమ్మడు.. తాజాగా మరికొన్ని కొత్త పిక్స్ ను షేర్ చేసి మైండ్ బ్లో చేసింది. బ్లాక్ కలర్ మోడ్రన్ ఔట్ ఫిట్ లో కనిపించి ఆకట్టుకుంది. తొమ్మిది ఫోటోలకు వరకు పోజులిచ్చింది. ఒకో ఫొటోలో ఒక్కొలో టాప్ టు బాటమ్ అన్నీ యాంగిల్స్ కనపడేలా పోజులిస్తూ మెస్మరైజ్ చేసింది. ఫారెన్ వీధుల్లో, ఓ రెస్టారెంట్ లో ఈ పోజులిచ్చింది. ఎద అందాలను చూపిస్తూ కవ్వించింది. సెల్ఫీ పోజులను ఇచ్చింది.

క్లివేజ్ షో కనిపించేలా హై డోస్ లో ఉన్న ఈ పిక్స్ లో హొయలు పోయింది అయేషా. ఓ ఫొటోలో నాటీ లుక్స్ తో, మరో ఫొటోలో క్యూట్ స్మైల్ లో ఆకట్టుకుంది. ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు కామెంట్లు చేస్తూ వాటిని ట్రెండ్ చేస్తున్నారు. వానకాలంలో నీ హాట్ నెస్ హీట్ పుట్టిస్తున్నావ్ గా అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.