ఈ వీకెండ్స్ లో అలరిస్తున్న చిత్రాలు/ వెబ్ సిరీస్ లు ఇవే..మీ ఫేవరెట్ మూవీస్ కూడా!

కరోనా వచ్చిన తర్వాత ఓటీటీలకు మంచి డిమాండ్ పెరిగిపోయింది. థియేటర్ కు వెళ్లి సినిమా చూడలేని ఎంతోమంది ఇలా ఓటీటీలలో కుటుంబంతో కలిసి సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.;

Update: 2025-11-14 06:02 GMT

కరోనా వచ్చిన తర్వాత ఓటీటీలకు మంచి డిమాండ్ పెరిగిపోయింది. థియేటర్ కు వెళ్లి సినిమా చూడలేని ఎంతోమంది ఇలా ఓటీటీలలో కుటుంబంతో కలిసి సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. నిజానికీ థియేటర్ కి వెళ్తే ఒక జానర్ లో ఒకసారి ఒక సినిమా మాత్రమే చూడగలం. కానీ ఒకసారి ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాము అంటే.. మనకు నచ్చిన జోనర్లో అంటే కామెడీ, హారర్, థ్రిల్లర్ , యాక్షన్, రొమాంటిక్, ఫ్యామిలీ ఇలా ఏ జోనర్ కావాలంటే ఆ జోనర్ లో సినిమాను చూసే వెసులుబాటు ఉంటుంది. అందుకే చాలామంది ఓటీటీలలో సినిమాలు చూడడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.

ఇకపోతే ఎప్పటిలాగే ఈ వారం కూడా కొన్ని చిత్రాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. అందులో ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీలోకి రాగా.. మరికొన్ని ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్నాయి. మరి ఈ వారంలో పైగా వీకెండ్స్ లో ప్రేక్షకులను అలరించడానికి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఆ చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

నెట్ ఫ్లిక్స్:

1. డ్యూడ్

2. తెలుసు కదా

3.ఫ్యూచర్ మ్యాన్ (మూవీ) ఇంగ్లీష్

4.ఎ క్వైట్ ప్లేస్: డే వన్ (మూవీ) ఇంగ్లీష్

5.ఇన్ యువర్ డ్రీమ్స్ (మూవీ) ఇంగ్లీష్

6.ట్వింక్లింగ్ వాటర్ మెలాన్ (మూవీ) కొరియన్

7.అన్సెంటియా: సీజన్ 2 (వెబ్ సిరీస్) ఇంగ్లీష్

8.డ్రాగన్ బాల్జ్: సీజన్ 5 (వెబ్ సిరీస్) జపనీస్

9.దిల్లీ క్రైమ్: సీజన్ 3 (వెబ్ సిరీస్) హిందీ/ తెలుగు

అమెజాన్ ప్రైమ్:

1. ఆర్ వీ గుడ్ (మూవీ) ఇంగ్లీష్ (రెంటల్ పద్ధతిలో)

2. బుల్ రన్ (మూవీ) ఇంగ్లీష్ (రెంటల్ పద్ధతిలో)

జీ 5:

ఇన్ స్పెక్షన్ బంగ్లా (మలయాళ సిరీస్)

ఈటీవీ విన్:

1. ఈగో (మూవీ) నవంబర్ 16

2. ఏనుగుతొండం ఘటికాచలం (మూవీ)

జియో హాట్ స్టార్:

1. జాలీ ఎల్ ఎల్ బీ (మూవీ) హిందీ

2. అవిహితం (మూవీ) మలయాళం

యాపిల్ టీవీ+

కమ్ సీ మి ఇన్ ది గుడ్ లైట్ (మూవీ) ఇంగ్లీష్

సన్ నెక్స్ట్:

ఎక్క (మూవీ) కన్నడ

ఆహా:

కే ర్యాంప్ - నవంబర్ 15

Tags:    

Similar News